Link copied!
Sign in / Sign up
4
Shares

యోని లోపల కాపర్-టి (Copper-T)ని ఎలా అమరుస్తారో చూపించే సహజమైన దృశ్యాలు : మహిళలకు మాత్రమే


COPPER T అంటే ఏంటి?

COPPER T ఒక గర్భాశయ పరికరం. ఇది గర్భాన్ని నోరోధించడానికి స్త్రీల యోనిలో అమరుస్తారు. ‘T’ ఆకారంలో వుండే ప్లాస్టిక్, రాగి(copper)తో చుట్టబడివుంటుంది. లోపల సన్నని తీగ ఉంటుంది. దీనిని యోనిలో అమర్చిన తరువాత, గర్భాన్ని నిరోదిస్తూ కొన్ని సంవత్సరాలు పాటు అలానే ఉంటుంది.

ఎలా పనిచేస్తుంది?

COPPER T ను యోని భాగం లో అమర్చిన తరువాత, రాగి అయాన్లు (Copper ions) గర్భాశయ ద్రవాల్లో కలిసిపోతాయి. ఇవి గర్భాశయానికి ఏ హాని చేయవు. కానీ పురుష వీర్యాన్ని ప్రవేశించకుండా నిరోధిస్తాయి. దాని ద్వారా గర్భం నిరోధించబడుతుంది. COPPER T గర్భ నిరోధక రేటు 99%. చాలా దేశాలలో దీనిని మహిళలు వాడుతున్నారు.

యోనిలోకి ఎలా అమరుస్తారు? ఈ వీడియోలో చుడండి..
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon