Link copied!
Sign in / Sign up
50
Shares

యోని బిగువుగా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకోండి : సహజమైన పద్ధతులు

ఈ ప్రశ్న తల్లి అయిన ప్రతి మహిళా మనస్సులో మెదులుతూ ఉంటుంది. పిల్లలకు జన్మనివ్వడం వలన కావచ్చు మరె ఇతర కారణం వలన కావచ్చు, పిల్లలు పుట్టిన తరువాత తమ యోని బిగువుగా లేదు అని చాలా మంది మహిళలు వాపోతుంటారు. ఈ విషయం ఎవరూ మాట్లాడనప్పటికీ దాదాపు అందరూ దీని పరిష్కారం కోసం వెతుకుతుంటారు. యోని బిగువుగా లేకపోతే సెక్స్ సంతృప్తి ఇద్దరికి కలగదు. సెక్స్ కూడా జీవితంలో ముఖ్యమైన భాగం కావున యోనిని బిగువుగా చేసుకోవడం ఎలానో తెలుసుకోండి.

1. సహజమైన పద్ధతి

చాలా మంది మహిళలకి, సరైన ఆహారం, తొడలకు సంబందించిన వ్యాయామాలు చేస్తే వారి యోని టిట్గా మారుతుంది. ఇంకా అవసరం అనుకుంటే V - tight gelని వాడటం శ్రేయస్కరం. ఈ జెల్ ని సహజమైన పద్దతిలో తయారు చేయబడింది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాకుండా ఈ క్రీం యోని కండరాళ్ళను బిగువుగా తయారు చేసి మీకు పూర్వతి సెక్స్ తృప్తిని అందిస్తుంది.

యోగి బిగువుగా మారడానికి ఉపయోగపడే వ్యాయామాలతో అత్యంత ముఖ్యమైనది వాజినల్ కోన్స్ వ్యాయామం.

2. సేంద్రియ (Organic) చికిత్సలు

ముఖ్యంగా యోనిని బిగువుగా మార్చడానికి 2 మూలికలు ఉన్నాయి.

1. పూర్యరియా మిర్షిఫా: ఈ మూలిక యోనిలోని కోణాలు పెరిగేలా చేస్తుంది. దాని వలన అవి దృడంగా బిగువుగా మారి యోనిని బిగువుగా చేస్తాయి. అంతే కాకుండా ఈ మూలిక ఈస్ట్రోజెన్ హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. క్యాన్సర్ కి కారణమైన కణాల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తుంది.

2. కురుమా కామోసా: ఈ మూలిక యోనిని బిగువుగా చేసి భవిష్యత్తులో లూస్ అవ్వకుండా చేస్తుంది. అంతే కాకుండా ఈ మూలిక పీరియడ్స్ ని కూడా సరైన టైంలో వచ్చేలా చేస్తుంది.

3. కేగల్ వ్యాయామాలు

కేగల్ వ్యాయామాలు ఉపయోగపడినట్టు ప్రపంచ వ్యాప్తంగా నిరూపించబడినది.ఏవి క్రమం తప్పకుండ చేసిన వాళ్ళకి అత్యద్భుతమైన ప్రయోజను కనపడ్డాయని చాల మంది మహిళలు అభిప్రాయపడ్డారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రయోజనాలు అనేవి ఒక్క రోజులో కనపడవు, క్రమం తప్పకుండ చేస్తే కచ్చితంగా ప్రయోజనాలు లభిస్తాయి.

ఇవి కూడా  చదవండి 

ప్రసవం తరువాత తమ శృంగార అనుభవాలని మాతో పంచుకున్న 7 మంది మహిళలు

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon