Link copied!
Sign in / Sign up
21
Shares

యోగా డేను మనవాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ 10 అందమైన ఫోటోలలో చూడండి..

ముందుగా ప్రతి ఒక్కరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అనేది హిందూత్వ ఆధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానంలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. యోగా అనేది కేవలం మునులు, ఋషులు మాత్రమే చేయాలనుకోవడం చాలా పొరపాటు. ప్రతి రోజూ యోగా చేయడం వలన మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు, టెన్షన్స్ అన్నీ దూరం అవుతాయి మీరు చేసే ప్రతి పని మీద దృష్టి సాధించగలరు. యోగా మీ జీవితంలో ఒక భాగం అవ్వడం వలన ప్రతి ఒక్క పనినీ ఎంతో సులభంగా చేయగలరు. శరీర బరువు తగ్గడానికి, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు యోగా సహాయపడుతుంది. యోగాను ఒకప్పుడు మనవాళ్ళు తమ జీవితంలో ఒక భాగంగా భావించేవాళ్ళు, ప్రపంచదేశాలు చాలా వరకు యోగాను ఫాలో అవుతున్నారంటే యోగా వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో అర్థం చేసుకోవచ్చు. ఇక యోగా రోజును పురష్కరించుకుని మన సెలబ్రిటీలు, హీరోయిన్స్ యోగా డే ను ఎలా జరుపుకున్నారో ఇక్కడ చూడవచ్చు. 

#1 నరేంద్ర మోడీ 

 

 

#2 మోహన్ లాల్ 

 

#3 సంచిత శెట్టి 

 

#4 రాశి ఖన్నా 

 

#5 రాఖీ సావంత్ 

 

#6 మలైకా అరోరా 

 

#7 పూజా హెగ్డే 

 

#8 సంజన 

 

#9 హీనా పంచల్  

 

#10 కరీనా కపూర్ 

 

#11 కంగనా రనౌత్ 

 

#12 శిల్పా శెట్టి 

 

#13 ఇలియానా 

 

#14 మంచు లక్ష్మి 

#15 అమృతా అరోరా 

#16 జాక్వలైన్ ఫెర్నాండెజ్ 

మన హీరో హీరోయిన్లు సెలబ్రిటీలు యోగా రోజున వేసిన ఈ యోగాసనాలు మీకు నచ్చి ఉంటే లైక్ మరియు షేర్ చేయండి..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon