Link copied!
Sign in / Sign up
15
Shares

నీళ్లలో పిల్లలకు ఎలా జన్మను ఇస్తారో తెలిపే అద్భుతమైన వీడియో : వాటర్ బర్త్ ఎలాగో చూడండి..

వాటర్ బర్త్ అంటే ఏంటి?

మీ కాన్పు నీళ్ళలో జరగడమే వాటర్ బర్త్. ఆశ్చర్యపోకండి, నిజం. పిల్లలకు జన్మనివ్వడానికి ఈ పద్దతి ఇప్పుడిపుడే ప్రజాదరణ పొందుతుంది. నొప్పి తక్కువగా  ఉండడం, మెడిసిన్స్ ఏమి వాడకుండా సహజంగా జరగడం, అనెస్తీషియా అవసరం లేకపోవడం, కారణంగా ఈ పద్దతిలో జన్మనివ్వడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇంట్లో కానీ, లేదా హాస్పిటల్లో కానీ, గోరు వెచ్చని నీటితో పెద్ద టబ్బును ఏర్పాటు చేస్తారు. అందులో నడుము కింద భాగం వరకు నీళ్ళలో ఉంటుంది. డాక్టర్ లేదా ఎవరైనా ప్రసవం గురించి తెలిసిన వారి పర్వేక్షణలో, నీళ్ళలో ప్రసవం జరుగుతుంది. తరువాత బొడ్డు తాడు కట్ చేస్తారు.

ఇక్కడ వాటర్ బర్త్ ద్వారా ఓ మహిళ తన బిడ్డకు జన్మను ఇస్తున్న వీడియో చుడండి.. మీకు పూర్తిగా అర్ధమవుతుంది…

 Video Credits : Ceci Jane 

 బిడ్డకు వాటర్ బర్త్ ద్వారా జన్మనిస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే SHARE చేయండి..

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon