Link copied!
Sign in / Sign up
6
Shares

విమానంలో బిడ్డకు జన్మను ఇచ్చిన మహిళ : 45 సెకన్ల వైరల్ వీడియో..

తల్లి అవ్వడం అనేది మహిళకు దక్కిన గొప్ప అదృష్టం మరియు గౌరవంగా భావిస్తారు ప్రపంచమంతటా. గర్భంతో ఉన్నప్పుడు నొప్పులు, ప్రసవం ఆ పరిస్థితి  అంతా ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రశాంతంగా బిడ్డకు ఇచ్చి ఆనందపడుతుంది. బహుశా అదేనేమో అమ్మ గొప్పదనం. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

విమానంలో నొప్పులు మొదలయ్యాయి

ఈ వీడియోలో కనిపిస్తున్న ఈమె పేరు పింటన్. 36 వారాల గర్భంతో విమాన ప్రయాణం చేసింది.  ప్రయాణం చేస్తుండగా చిన్నగా నొప్పులు వస్తున్నట్లు అనిపించిందట. కొన్ని నిముషాల తర్వాత మెడికల్ హెల్ప్ కోసం ఎయిర్ హోస్టెస్ ను పిలిచింది. విమానంలో ఈమె పరిస్థితి గురించి అధికారులకు తెలుపగా, విమానాన్ని ఏదైనా సిటీకి దగ్గరగా ల్యాండింగ్ చేసి వెంటనే డాక్టర్స్ ను అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. ఫ్లయిట్ ల్యాండ్ అవుతుండగా పండంటి మగ బిడ్డకు జన్మను ఇచ్చింది. 3.17కేజీల బరువుతో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ వీడియో చూడండి.

మహిళ అమ్మగా మారిన తర్వాత చాలా గొప్పదని మా అభిప్రాయం. మీకు అదే అనిపిస్తే SHARE చేయండి.  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon