Link copied!
Sign in / Sign up
1
Shares

వయస్సు ప్రకారం రోజుకు ఎన్నిసార్లు సెక్స్ చేయాలి?

ఏ పని అయినా అతిగా చేస్తే దాని ప్రభావం మంచికన్నా చెడే ఎక్కువగా కనిపిస్తుంది. శృంగారం కూడా అంతే అతిగా చేస్తే ఒక్కోసారి మనిషి శరీరానికి ఇబ్బంది కలిగిస్తుంది. ఇక్కడ చెప్పుకునే విషయం అంటే వయస్సు ప్రకారం రోజుకు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి అనే అనుమానం చాలామందిలో ఉంది కానీ ఎవరిని అడగలేరు, ఎవరికీ చెప్పుకోలేరు కూడా. అందుకే ఆ విషయాన్ని మీకోసం మేమందిస్తున్నాం..

శృంగారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే అని గుర్తుపెట్టుకోండి. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి సిగ్గుపడకూడదు, భయం అస్సలే ఉండకూడదు. కోరికలు అనేవి మగ, ఆడ ఇద్దరిలో సమానమే అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అటువంటి కోరికలు ఇద్దరిలో ఒకేసారి కలిగినప్పుడు ఆపడం చాలా కష్టం. దాంపత్య జీవితంలో అయినా, రిలేషన్ షిప్ లో ఉన్నా సరే శృంగారంలో మితిమీరకుండా పాల్గొంటే కొన్ని పరిణామాలు ఎదుర్కోకతప్పదు. అందుకని ఇక్కడ చెప్పుకునే ఈ చార్ట్ ఫాలో అవ్వడం మంచిది.

25 ఏళ్ళ తర్వాత

టీనేజ్ దాటిన తర్వాత అంటే 25 ఏళ్ళ తర్వాత మగ, ఆడ ఇద్దరిలో శృంగార కోరికలు బలంగా ఉండటం వలన మిగతా విషయాల కంటే ఎక్కువగా శృంగారం గురించి ఆలోచించడం, శృంగారంలో పాల్గొనాలి అని కోరుకోవడం కామనే, కానీ ఈ వయస్సు పై బడ్డవారు శృంగారంలో సంవత్సరానికి 120 సార్లు అంటే నెలకు పదిసార్లు పాల్గొనవచ్చు. ఈ విధంగా చేయడం వలన గుండె సంబంధిత సమస్యలు ఉండవని వైద్యులే సూచిస్తున్నారు కూడా.

30 నుండి 40 ఏళ్ళ వయసులో

ఈ వయసులో దాంపత్య జీవితం, పిల్లలు, కుటుంబం..ఇలా అందరి జీవితం ఉంటుంది అలాగే కుటుంబాన్ని బాగా చూసుకోవాలన్న ఆలోచనలు, ఒత్తిడి కూడా ఉంటాయి కాబట్టి సంవత్సరానికి ఓ 80 సార్లు రతిలో పాల్గొనడం చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. ఆరోగ్యంగా మరియు ఆక్టివ్ గా ఉండగలరు.

40 ఏళ్ళ తర్వాత

సాధారణంగా వయుస్సు పై బడ్డ తర్వాత ఎటువంటి టెన్షన్స్, ఏ ధ్యాస ఉండకపోవడం కొందరిలో శృంగార కోరికలు కలుగుతూ ఉంటాయని వినే ఉంటారు. 40 ఏళ్ళ తర్వాత అయినా వయసులో ఉన్న వారైనా సరే వారంలో 3 లేదా 4 సార్లు శృంగారంలో పాల్గొనడం వలన ఎటువంటి ప్రమాదం ఉండదు. అలాగే ఎటువంటి వ్యాధులు శరీరానికి సోకకుండా ఆరోగ్యంగా ఉండగలరు కూడా.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటారు, ఆక్టివ్ గా ఉంటారు అని చెప్పడానికి ముఖ్య కారణం ఇదే. శృంగారంలో పాల్గొనడం వలన రక్తంలో ఉండే హానికారక రసాయనాలను తగ్గించి, రక్త సరఫరా మెరుగుపడి రక్త నాళాలు దృఢంగా ఉంటాయని వైద్యులు చెప్పేమాట. అలాగే సుఖవ్యాధులు, శరీరానికి అంటుకున్న ఇన్ఫెక్షన్స్, ఒత్తిడిని దూరం చేయగల శక్తి శృంగారానికి ఉంది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

పడక గదిలో ప్రతి భర్త తన భార్య నుండి కోరుకునే 8 విషయాలు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon