Link copied!
Sign in / Sign up
1
Shares

వక్షోజాలు వదులుగా ఉంటే మగవాళ్ళు సెక్స్ లో సంతృప్తి పొందలేరా..!

ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న? వక్షోజాలు వదులుగా ఉండటం వలన భర్తకు శృంగారంలో సంతృప్తి ఉండదా..! అని. వక్షోజాలు దాంపత్యం, శృంగారంలో భాగమే కావచ్చు కానీ మహిళలు పట్టించుకున్నంతంగా మగవారు ఈ విషయాల గురించి పట్టించుకోరు అనేది నిజం. అయితే రతిక్రీడలో వక్షోజాలు వదులుగా ఉంటే భర్తలు ఏమనుకుంటారో తెలుసుకోండి.

మగవారు మహిళల వక్షోజాల గురించి

మహిళలలో అత్యంత సౌందర్యవంతమైన భాగం వక్షోజాలు. అందుకే మగవారు మహిళల పట్ల త్వరగా ఆకర్షితులవుతూ ఉంటారు. అందుకని వక్షోజాలు జారిపోవడం, వదులుగా ఉండటం లేదా సాగిపోతున్నపుడు చాలా మధనపడుతూ ఉంటారు మహిళలు. శృంగారంలో మగవారు మహిళలచనుమొనలు స్పృశించడానికి ఇష్టపడతారు మరియు శృంగార కోరికలు ఇంకా పెరుగుతాయనేది నిజమే. కానీ వక్షోజాలు వదులుగా ఉన్నాయని, చిన్నవిగా ఉన్నాయని అస్సలు పట్టించుకోరు.

వక్షోజాలు ఎందుకు జారిపోతాయి?

ఇది ప్రతి మహిళకు ఎదురయ్యే సామాన్య విషయమే. అనారోగ్యం బారినపడునప్పుడు, సరైన ఆకృతి లేని బ్రాలు ధరించినప్పుడు, నిద్రించే సమయంలో వక్షోజాలకు సపోర్ట్ లేకుండా పడుకోవడం వలన వక్షోజాలు వదులు అవుతూ ఉంటాయి. అనారోగ్యం నుండి కోలుకున్నాక మళ్ళీ మామూలుగానే అవుతాయి.

వక్షోజాలు టైట్ కావడానికి ఏం చేయాలి?

వక్షోజాలు వదులుగా లేదా జారిపోయినట్లుగా మహిళలు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. బిగుతుగా రావడానికి తమకు తెలిసినవి తెలియని విషయాలు ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పుకునే విషయాలు పాటించడం వలన బిగుతుగా ఉంచుకోవచ్చు.

నిద్రించే సమయంలో

నిద్రించే సమయంలో ఒకేవైపు తిరిగి పడుకోవడం వలన కొందరిలో వక్షోజాలు సాగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటప్పుడు దిండు లేదా మెత్తగా ఉండే బెడ్ షీట్ ను సపోర్ట్ గా ఉంచుకోవడం వలన ఈ సమస్య ఉండదు.

కూర్చునేటప్పుడు

కుర్చీలలో లేదా బెడ్ పై కూర్చున్నప్పుడు ముందుకు వంగి కూర్చోకుండా స్ట్రైట్ గా కూర్చోవడం చేయాలి. మీరు ముందుకు వంగిపోతుండటం వలన వక్షోజాలపై భారం పడుతుంది. అలాగే ఆఫీస్ లో పనిచేసేవారు అలాగే మీ ముందు ఉండే టేబుల్స్ పై ముఖం పెట్టి ముందుకు వంగి తల వాల్చకూడదు.

దోసకాయ గుడ్డు

ఒక తాజా దోసకాయను తీసుకుని పైపొరను తీసివేసి ముక్కలుగా చేసుకుని, గుడ్డు పచ్చసొనను తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ వెన్న ఇందులో కలిపి వక్షోజాలపై మర్దనా చేసుకుని అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే వక్షోజాలు జారినవారికి టైట్ గా వస్తాయి. వారానికి ఒకసారి ఇలా చేస్తే చాలు.

బ్రాలు ధరించేటప్పుడు

మరీ బిగుతుగా ఉండే లేదా లూజ్ గా ఉండే బ్రాలు, నాసిరకం లో దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. వక్షోజాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపి ముందుకు జారేలా చేస్తాయి. అలాగే నిద్రించే సమయంలో తీసివేసి పడుకోవడం మంచిది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ తో 15 నిముషాల పాటు మర్దనా చేసుకుని ఆ తర్వాత చల్లని నీటితో క్లీన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.

మహిళలు బయటకు చెప్పుకోలేని ఈ సమస్య గురించి అందరికీ తెలిసేలా SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon