Link copied!
Sign in / Sign up
12
Shares

ఈ 5 మహిళల వక్షోజాల సైజును పెంచుతాయి..

అమ్మాయిలైనా, పెళ్లైన మహిళలైనా తమ వక్ష సంపద చూసి మురిసిపోతుంటారు. బాహ్యంగా మగాడిని ఆకర్షించేవి వక్షోజాలు... వాటి షేపులు. ఎత్తైన బలమైన వక్షోజాలు స్త్రీకి అందాన్నిస్తాయి. కానీ కొంతమంది ఆడాళ్లకు ఇవి తగిన సైజులో ఉండవు. చిన్నవిగా ఉంటాయి. అందువల్ల వారు మానసికంగా బాధపడుతుంటారు. వారిలో కొందరు ప్యాడ్స్ ను, బోటెక్స్ ను వాడుతుంటారు. అయితే మనం తీసుకునే ఆహారంతో కూడా వక్ష సంపదను పెంచుకోవచ్చు. ఏడు రకాల ఆహార పదార్థాలు వక్ష సంపదను పెంపొందిస్తాయి. ఇవి మన వంటింట్లో దొరికేవే.

1.హార్మోన్ల లోపం

కొందరు మహిళల్లో వక్షోజాలు చిన్నగా ఉండడానికి కారణం హార్మోన్ల లోపం. గింజలు అంటే కాయ ధాన్యాలు, ఉల్లిపాయ విత్తనాలు, అవిసె, పొద్దు తిరుగుడు  విత్తనాల వాడకాన్ని పెంచితే వక్షోజాలు పెరుగుతాయి. వాటివల్ల --- హార్మోనుల్ని ఉత్పత్తి చేసే ఈస్ట్రోజెన్ కణాల స్థాయి పెంపొందుతుంది. వీటిని పచ్చిగా కానీ, అలా కాకుంటే మీకిష్టమైన ఆహారంలో కానీ కలిపి తీసుకోవచ్చు. 

2. కొవ్వు పదార్థాలు

సహజంగా కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని తీసుకుంటే బ్రెస్ట్ సైజు పెరుగుతుంది. అయితే వాటిని  తీసుకోవడంవల్ల శరీరంలో మరోచోట కొవ్వు పట్టకుండా చూసుకోవాలి. సహజంగా కొవ్వు ఉండే ఆలివ్ ఆయిల్, అవొకాడో, వెన్న, కోడిగుడ్లు తీసుకోండి. అయితే అందుకు తగ్గట్టు ఎక్సర్ సైజులు కూడా చేయాలి.

3. పాల ఉత్పత్తులు

పాలు, పాల ఉత్పత్తులు కూడా ఆడవారిలో స్తన సంపదను పెంచుతాయి. పాలు పునరుత్పత్తి హార్మోన్లు పెరిగేందుకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఆవుపాలలో ప్రొజెస్టిరోన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లు పెంచే గుణం అధికంగా ఉంది. 

4. సోయా బీన్స్

సోయా గింజల్లో బస్ట్ ను పెంచే రహస్యముంది. వాటిలో రొమ్ముల్ని పెంచే ఫిటోస్ట్రోజెన్స్ ఎక్కువగా ఉంది. సోయా అన్నింటికంటే ఉత్తమమైంది అంటారు. సోయా బీన్స్ తీసుకుంటే క్యాన్సర్ ను నివారించవచ్చంటారు. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ బారిన పడేవారు ఎక్కువ. 

5. సీఫుడ్

ఓయిస్టర్స్, ప్రాన్స్, క్రాబ్స్ వంటి సీ ఫుడ్స్ లో మాంగనీస్ ఖనిజం ఎక్కువ పాళ్లలో ఉంటుంది. మాంగనీస్ స్త్రీ పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంచే గుణముంది. మాంగనీస్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మీ స్తన సంపద పెరగడానికి దోహదం చేస్తుంది.

6. కాయగూరలు

ఆకు కూరలు తీసుకోవడం ఆన్ని విధాలా ఆరోగ్యదాయకం. వాటిలో ఫిటో ఈస్ట్రోజెన్స్ ఉంటాయి.  అవి రొమ్ము టిష్యూలను పెంచుతాయి. పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరల్లో సహజసిద్ధమైన ఎంటాక్సిడెంట్స్ (అనామ్ల జనకాలు) ఉంటాయి. ఆకుకూరల్లో ఐరన్, కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అవి బ్రెస్ట్ సైజును పెంచడమే కాక, చూపులకు కూడా బస్ట్ కనువిందు చేసేందుకు ఉపయోగపడతాయి.

7. నట్స్

పైన పెంకు ఉండే గింజల్ని నట్స్ అంటారు. అక్రోట్లు, బాదం, జీడిపప్పులో కొవ్వు పదార్థం, ప్రొటీన్స్ ఎక్కువ  మోతాదులో ఉంటాయి. ఇతర కొవ్వు పదార్థాల మాదిరే ఇవి కూడా స్తనాల పరిమాణాన్ని పెంచేందుకు తోడ్పడతాయి. కేవలం స్తన సంపదను పెంచడమే కాక, నట్స్ తీసుకుంటే గుండెకు, మెదడుకు కూడా మంచిదే. పైగా నట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చిరుతిళ్లు తినే బదులు ఆడవాళ్లు తమ బ్యాగ్ లో డ్రై ఫ్రూట్స్, నట్స్ ఉంచుకోవడం మంచిది.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon