Link copied!
Sign in / Sign up
42
Shares

వారం వారం కడుపులోని పిండం ఎంత బరువు, పొడవు ఉండాలో తెలిపే ఫీటల్ గ్రోత్ చార్ట్

గర్భం దాల్చిన తర్వాత కడుపులోని బిడ్డ ఎలా ఉన్నాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఎంత బరువుతో ఉంటాడు, వారం వారం బిడ్డ పెరుగుదలలో ఏమైనా మార్పు కనిపిస్తుందా, నేనే మాట్లాడే మాటలు నా బిడ్డకు చేరుతూ ఉంటాయా..ఇలా ప్రతి ఒక్క తల్లికీ ఎన్నో వేల ప్రశ్నలు తమ మదిలో మెదులుతూ ఉంటాయి. మీ గర్భంలో ఉన్న శిశువు పిండం పూర్తిగా అభివృద్ధి చెంది ఈ ప్రపంచంలోకి రావడానికి 40 వారాలు పడుతుంది. కొందరు ముందుగానే వస్తూ ఉంటారు కూడా. ఐతే వారం వారం మీ కడుపులోని బిడ్డ ఎంత బరువుతో ఉండాలో, ఎంత పొడవు ఉండాలో ఇక్కడ వివరంగా ఫీటల్ గ్రోత్ చార్ట్ లో తెలుపడం జరిగింది.

గర్భధారణ వయస్సు                            పొడవు                                  బరువు

(వారం) (అంగుళాలు)               (సెంటీమీటర్/మిల్లీ మీటర్)       (పౌండ్లు) (కిలో గ్రామ్/ గ్రాములు)

గర్భంలో ఉన్నప్పుడు అందరూ శిశువులు ఇదే బరువు , పొడవు ఉండరు.  అప్పుడప్పుడు వారి గర్భంలో చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. మీరు తీసుకునే సరైన పోషక ఆహారం, ఆరోగ్య నియమాలు, వ్యాయామాలు, ప్రగ్నన్సీ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల వలన మీరు కడుపులోని శిశువు బరువు పొడవును సరిగ్గా మైంటైన్ చేయవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు బిడ్డ గురించి తెలుసుకోవడం ప్రతి తల్లికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon