Link copied!
Sign in / Sign up
7
Shares

ఉపవాసం, జాగారం ముగిసిన తర్వాత ఏం తినాలి? ఏం చేయకూడదు..!!

ఈ మహా శివరాత్రి పర్వదినాన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో హిందూ దేవాలయాలు ఉన్న ప్రతిచోట శివరాత్రిని ఘనంగా జరుపుకుంటున్నారు. శివార్చనతో మొదలై, ఉపవాసం చేస్తూ జాగారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే, ఉపవాసం ఉన్నవారు, జాగారం చేసిన వారు మరుసటి సూర్యోదయం తర్వాత ఏం చేయాలి? ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి. అందరికీ SHARE చేయండి..

ఉదయం ఇలా చేయాలి

శివరాత్రి ఉపవాసం, జాగారం చేసిన వారు ముందుగా తలస్నానం చేసి దగ్గరలోని శివాలయం లేదా ఏదైనా గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకుని ప్రసాదం తీసుకోవాలి. ఇంతటితో మీ ఉపవాసం పూర్తయినట్లు. గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు.

ఎటువంటి ఆహారం తీసుకోవాలి..!!

శివరాత్రి ఉపవాసం, జాగారం చేయడం శరీరం కాస్త నీరసంగా, అలసటగా ఉంటుంది. అలాగే మీరు తీసుకునే ఆహారం కూడా జీర్ణం అవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి ఇడ్లీ, ఉప్మా, పెరుగన్నం, పుచ్చకాయ ముక్కలు, అరటి పండు మరియు పాలతో చేసుకున్న జ్యూస్, పాలతో తయారుచేసుకున్న ఆహారం, ఒక గ్లాస్ పాలు, స్వీట్ పొటాటో, వెజిటేబుల్స్ తో తయారుచేసుకున్న సూప్స్, ఉడకబెట్టిన కూరగాయలు, ఆపిల్ ముక్కలు, ద్రాక్ష లేదా ద్రాక్ష జ్యూస్, మొలకెత్తిన విత్తనాలు, అవకాడో తీసుకోవడం మంచిది.

ఉపవాసం తర్వాత చేయకూడనివి?

ఉపవాసం జాగారం మొదలు పెట్టబోయేముందు, తర్వాతి రోజు మాంసాహారం మరియు గుడ్డు తినకూడదు. అలాగే ఉపవాసం ముసిగిన తర్వాత ఎక్కువ ఆహారాన్ని కాకుండా త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకుని నిద్రించడం ఉత్తమం. మళ్ళీ మీ శక్తిని తిరిగి పొందవచ్చు.

ఉపవాసం, జాగారం తర్వాత ఏం చేయాలో తెలుసుకున్నారుగా అందరికీ SHARE చేయండి. 

గమనిక : బెంగుళూరులో ఉన్న మహిళలకు శుభవార్త. మిమ్మల్ని, మీ పిల్లలని, మీ ఇంటిని, శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడానికి టైనీ స్టెప్ మీకోసం అందిస్తోంది సహజమైన పదార్థాలతో తయారు చేయబడిన కెమికల్స్ లేని ‘ఫ్లోర్ క్లీనర్’. క్రిములతో పాటు కెమికల్స్ కు దూరంగా ఉండండి. ఈ ఫ్లోర్ క్లీనర్ ను తక్కువ ధరకు పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి.  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon