Link copied!
Sign in / Sign up
7
Shares

దంపతులు మధ్య తప్పకుండా జరగాల్సిన 15 పాపులర్ ముద్దులు వాటి అర్ధాలు!!

ముద్దు మన ప్రేమను తెలియచేయడానికి ఒక అందమైన వ్యక్తీకరణ. దంపతుల మధ్య అది చాలా గాఢంగా ఉంటుంది. సందర్భానికి అనుగుణముగా అనేక రకాల ముద్దులతో భాగస్వామి పై మన ప్రేమను తెలియచేస్తాం. ఆ రకాలు ఏమిటో వాటి అర్ధాలు ఏమిటో ఇక్కడ చూద్దాం…

1. ఫ్రెంచ్ కిస్

ఇది చాలా గాఢమైన ప్రేమను, కోరికను తెలియచేస్తుంది.

2. క్విక్కి

మూసిన పెదాలతో త్వరగా ముగించే ముద్దు.

3. బుగ్గ మీద ముద్దు

ప్రేమను గుర్తుచేయడానికి పెట్టె ముద్దు.

4. లిప్ లాక్

భాగస్వామి మీద ఉండే ప్రేమను, తపనను, కోరికను తెలియచేయడానికి పెదాలను కలిపి పెట్టుకునే ముద్దు.

5. ఫ్లైయింగ్ కిస్

మీరు ప్రేమించే వ్యక్తి కాస్త దూరంగా ఉన్నప్పుడు, మీ ప్రేమను తెలియచేయడనికి గాలి ద్వారా అందించే ముద్దు.

6. ఏంజెల్స్ కిస్

భార్య అలసి పోయి నిద్రపోతున్నప్పుడు, తనకు తోడుగా ఉంటానని భరోసా ఇస్తూ భర్త భార్య నుదిటి పై పెట్టె ముద్దు.

7. నుదిటి పై

భాగస్వామి ప్రేమను, వాత్సల్యాన్ని తెలపడానికి నుదిటి పై పెట్టె ముద్దు.

8. చెవి పై

మీ భాగస్వామి ని నవ్వించాలనుకుంటే చెవి పై ముద్దు పెట్టండి. చెవి చాలా సున్నితంగా ఉంటుంది, అందుకే చెవి పై ముద్దు గిలిగింతలు పెడుతుంది.

9. చేతి పై 

చేతి పై పెట్టె ముద్దు భాగస్వామి పై గౌరవాన్ని తెలుపుతుంది.

10. లవ్ బైట్

మీ ప్రేమకు గుర్తుగా భాగస్వామి మెడ పై పెట్టె ముద్దు.

11. వన్ లిప్ కిస్

పై పెదవి పైన లేదా కింద పెదవి పైన మాత్రమే పెట్టె ముద్దు.

12. ఎస్కిమో కిస్

ముక్కు ముక్కు తగిలేలా పెట్టుకునే ముద్దు.

13. లిప్ బైట్

పెదవిని కొరుకుతూ పెట్టె ముద్దు.

14. బాడీ కాంటాక్ట్

శరీరం మొత్తం తాకుతూ పెట్టుకునే ముద్దు.

15. వ్యాక్కుమ్ కిస్

పెదవులను పూర్తిగా కలిపి గాలి కూడా ఆడకుండా పెట్టుకునే ముద్దు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon