Link copied!
Sign in / Sign up
1
Shares

మన హీరోల కూతుళ్లు ఎంత ముద్దుగా ఉన్నారో మీరెప్పుడైనా చూశారా..!

ఆడపిల్ల పుట్టిందంటే మన అమ్మ పుట్టిందని లేదా లక్ష్మీదేవి పుట్టిందని అంటుంటారు మనదేశంలో. అది నిజమో కాదో గానీ ఆడపిల్ల మాత్రం ఇంటికి సంతోషాన్ని తీసుకువచ్చే సరికొత్త కళ అనేది మాత్రం నిజం. ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది, కాలిగజ్జలతో నడిచి వస్తూ ఉంటే చెవులకు ఇంపుగా ఉంటుంది, గుండెల్లో సంతోషం ఉప్పొంగుతుంది. ఆడపిల్ల అంటే అందుకే అందరికీ ఇష్టం. మన అభిమాన హీరోలు తమ ముద్దులొలికే చిన్నారులతో ఎంత హాయిగా ఉన్నారో చూడండి.

మహేష్ బాబు - సితార

 

పవన్ కళ్యాణ్ - ఆధ్యా

 

అల్లు అర్జున్ - అల్లు ఆర్హా

 

అల్లరి నరేష్ - అయాన ఈవిక

 

సూర్య - దియా సవికుమార్

 

ఆది సాయి కుమార్ - అయానా

 

అజిత్ - అనౌష్క కుమార్

 

రాశి - రితిమ

 

రంభ - లావణ్య

 

నాగబాబు - నిహారిక

 

మీనా - నైనిక
మంచు విష్ణు - అరియనా, వివియానా 

తమ అందమైన ఆడపిల్లలతో మన సెలబ్రెటీలు దిగిన ఈ ఫోటోలు మీకు నచ్చి ఉంటే SHARE చేయండి.  అలాగే మీ పిల్లలతో మీరు దిగిన ఫోటోలను మాకు SHARE చేయండి. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon