Link copied!
Sign in / Sign up
2
Shares

ఆడపిల్లలకు తెలుగు వాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటున్న టాప్ 10 పేర్లు, వాటి అర్థాలు

పిల్లలకు ఎటువంటి పేరు పెట్టాలి? అనేది ప్రతి ఒక్క పేరెంట్స్ కు ఉండే అతి పెద్ద ఆలోచన. ఒకప్పుడు అంటే అమ్మానాన్నల పేర్లు, అమ్మమ్మ నానమ్మ తాతయ్య పేర్లను వారిపై ఉన్న అభిమానంతో పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి, కాస్త డిఫరెంట్ గా ఉండే పేర్లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ చెప్పుకునే పేర్లు మీరు కాస్త తక్కువగానే విని ఉంటారు, కానీ చాలా అందమైన మరియు అర్థవంతమైన పేర్లు.. ఆ పేర్లు మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి.

పేరు - అర్థం

అదితి - విశ్వం, సార్వత్రిక

హర్షిణి - సంతోషాన్ని నింపుతుంది

ఐశ్వర్య - ధనిక మరియు సంపన్నమైన

హృతిక - నిజమైన, యథార్థమైన

మృదుల - సున్నితమైన స్వభావం

సాహితి - మంచి జ్ఞానం, సాహిత్యం అని అర్థం

నేహా - విడిచిపెట్టలేని ప్రేమ

మనీషా - తెలివైన

నిర్వాణ - మోక్షం, మహదానందం

నిత్య - నిరంతరం, శాశ్వతం

ఈ అందమైన పేర్లు ఆడపిల్లలకు చాలా బాగుంటున్నాయని తమ పిల్లలకు తల్లితండ్రులు పెట్టుకుంటున్నారు.  ఈ పేర్లు మీకు నచ్చి ఉంటే అందరికీ షేర్ చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon