Link copied!
Sign in / Sign up
2
Shares

అమెరికాలో తెలుగువాళ్ళు తమ పిల్లలకు పెట్టుకుంటున్న టాప్ 10 తెలుగు పేర్లు..

 

పేరు. ఫలానా వారి అబ్బాయి, ఫలానా వారు అని చెప్పడానికి పెట్టుకునేది. అలాగే ఏదైనా గొప్ప పని చేసినప్పుడు ఎంతో గర్వంగా ఇది మా ఊరి అబ్బాయి చేసిన గొప్ప పని అని, మంచి ర్యాంక్ వచ్చినప్పుడు మా ఊరి అమ్మాయే చాలా బాగా చదువుతుందని చాలా గర్వంగా, సంతోషంగా చెప్పుకుంటాం. ఐతే ప్రస్తుతం ఉద్యోగాల వలన చాలామంది తెలుగువాళ్లు అమెరికాలో తమ కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. అక్కడ తమ పిల్లలకు తెలుగునేలపై ఉన్న ప్రేమతో  పెట్టుకుంటున్న టాప్ 10 పేర్లు మీకోసం..

పేరు - అర్థం

1. ఆదిత్య - సూర్యుడు 

2. అథర్వ - వినాయకుడు

3. రేయాన్స్ - కాంతిని నింపేవాడు

4. ఆకృతి - అద్భుతం

5. అయాన్ - స్వభావాన్ని చూపించేవాడు

6. ఈషా - పార్వతీదేవి

7. సిద్ధార్థ్ - ఏదైనా సాధించగలడు

8. ఆధ్యా - దుర్గా మాతా అవతారాలలో ఒకరు

9. నవ్య - ఎప్పుడు కొత్తగా, యవ్వనంగా

10. నేహా - ప్రేమను పంచే వ్యక్తి

ఇంకా చాలా పేర్లను మన తెలుగువాళ్లు తమ పిల్లలకు పెట్టుకుంటున్నారు.అందులో ఇవే టాప్ 10 లో నిలిచినవి. మీకు నచ్చితే SHARE చేయండి. అలాగే మీ పిల్లలకు పెట్టుకున్న అందమైన పేర్లను మాకు COMMENT చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon