Link copied!
Sign in / Sign up
13
Shares

తమ్ముడి ఆకలిని తీర్చడానికి ఈ అక్క ఎలా ప్రయత్నించిందో చూడండి.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న 18 సెకన్ల వీడియో

అమ్మ పక్కన లేదు, తన తమ్ముడు ఆకలి కోసం గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు, తమ్ముడి ఆకలిని ఈ చిట్టి తల్లి చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. ఈ వైరల్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి.

పసి వయస్సులో తల్లితండ్రులు ఏం చేస్తుంటే అదే చేయడానికి పిల్లలు అనుకరిస్తూ ఉంటారు. అమ్మ తల దువ్వుకుంటే అలాగే దువ్వుకోవాలని, నాన్న ఏదైనా పనిచేస్తుంటే అలాగే నేను చేస్తానని పిల్లలు ముందుకు వచ్చి మరీ చేస్తుంటారు. ఈ చిన్నారి కూడా తమ్ముడికి అమ్మ పాలు పట్టడం చూసిందో ఏమో గానీ తమ్ముడు ఆకలి కోసం ఏడుస్తుంటే నేను నీకు అమ్మలా పాలు పడతాను అని ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేసింది. ఎంత ప్రయత్నం చేసినా కూడా పిల్లాడు ఏడుపు ఆపలేదు పాపం.

అమాయకంగా ఈ పని చేసినా ప్రతి ఆడపిల్లలో అమ్మతనం ఉంటుంది అని మరోసారి ఈ చిన్నారి నిరూపించింది అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన వారంతా LIKE, SHARE చేస్తూ అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నారు.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon