Link copied!
Sign in / Sign up
161
Shares

స్ట్రెచ్ మార్క్స్ ను పూర్తిగా తొలిగించకలిగే 4 క్రీమ్స్ మరియు ఆయిల్స్


ప్రెగ్నన్సీ మీకు సంతోషంతో పాటు కొన్ని సమస్యలను కూడా తీసుకొస్తుంది. కొన్ని సమస్యలను, మీరు తీసుకునే జాగ్రత్తలు నివారిస్తాయి. మరి కొన్ని సమస్యలు సరైన వైద్యంతో నయమవుతాయి. కానీ కొన్ని సమస్యలు గుర్తులుగా మిగిలిపోతాయి. అవే స్ట్రెచ్ మార్క్స్. ఏమి చేసిన అలానే ఉండిపోతాయి. కానీ ఇప్పుడు కాదు. స్ట్రెచ్ మార్క్స్ను పూర్తిగా తొలిగించకలిగే క్రీమ్స్ ఏంటో చూడండి…

1. పామర్స్ కోకోవా బట్టర్ ఫార్ములా
Palmer’s Cocoa Butter Formula

చాలా మందికి , ఈ క్రీమ్ స్ట్రెచ్ మర్క్స్ ను తొలిగించినట్టు, రెపొర్ట్ర్స్ ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ E, స్ట్రెచ్ మార్క్స్ను తొలిగించడమే కాకుండా, చర్మాన్ని కూడా నునుపుగా చేస్తుంది.

2.బయో ఆయిల్

 Bio Oil

ఈ ఆయిల్ చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అలాగే స్ట్రెచ్ మార్క్స్ ను తొలిగిస్తుంది. కానీ మీరు గుర్తు పెట్టుకోవలసింది, రోజుకు 2-3 సార్లు పొత్తి కడుపు మీద సున్నితముగా పూయండి.

3. హిమాలయ ఫర్ మామ్స్ టోనింగ్ మసాజ్ ఆయిల్
Himalaya For Moms Toning Massage Oil

రోజుకు 2-3 సార్లు, 15-20 నిమిషాల పాటు, ఈ ఆయిల్ తో మర్దన చేయండి. అలా చేయడం వలన ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. స్ట్రెచ్ మార్క్స్ తొలిగిపోవడం తో పాటు, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

4. ఆముదం, ఆలివ్ ఆయిల్

 

 

 

వీటిలో దేనితో అయినా, రోజు 2-3 సార్లు, స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాతంలో మర్దన చేయండి. ,మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ ఆయిల్ మీకు నచ్చిన బ్రాండ్ వాడండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon