Link copied!
Sign in / Sign up
29
Shares

స్త్రీ స్కలనం (భావప్రాప్తి) గురించి మీకు తెలియని రహస్యాలు!!

స్త్రీ స్కలనం, ఈ పదం చుట్టూ ఎన్నో ప్రశ్నలు అనుమానాలు. అసలు సెక్స్ లో స్త్రీలు స్కలనం పొందుతారా? అన్నది కూడా ఒక ప్రశ్న. ఇలాంటి విషయాల గురించి స్త్రీల కి కూడా పూర్తిగా తెలియదు.  కానీ లైంగిక అంశాల గురించి అవగాహన కలిగివుండడం చాలా మంచిది. అందుకే స్త్రీ స్కలనం గురించి కొన్ని నిజాలు తెలుసుకోండి…

1. స్కలనం ఎలా అయినా జరగచ్చు

స్త్రీల స్కలనం కేవలం యోని లోని కదలికల వలన మాత్రమే జరగదు. స్త్రీ శరీరంలో చాలా సున్నితమైన భాగాల మీద జరిగే చర్యల వలన  కూడా భావప్రాప్తి పొందుతారు.

2. మెదడు పని చేయదు

స్త్రీ లు భావప్రాప్తికి లోనయ్యే సమయంలో, మెదడులోని లాటరల్ ఆర్బిటాఫ్రోన్తాల్ కార్టెక్స్ ( lateral orbitofrontal cortex) పనిచేయదు.  దీని వలన మీ చుట్టు జరుగుతున్న విషయాల మీద మీకు అవగాహన ఉండదు.

3. ప్రేమను కలిగిస్తుంది

భావప్రాప్తి కలిగిన తరువాత, పురుషులలో, స్త్రీలలో ఆక్సిటోసిన్ (oxytocin) హార్మోన్ విడుదలవుతుంది. దీనివలన మీలో ప్రేమ భావనలు పెరుగుతాయి.

4. నొప్పిని తగ్గిస్తుంది

స్కలనం సమయంలో మెదడు రిలాక్స్ అవుతుంది. మీరు మత్తుగా ఫీల్ అవుతారు. దీని వలన మీకు ఆ సమయంలో ఏదైనా నొప్పి ఉంటే తగ్గినట్టు అనిపిస్తుంది.

5. తీవ్రత

స్త్రీలలో స్కలనం తీవ్రత అందరిలో ఒకేలా ఉండదు. కొంతమంది యోనిలో కదలికల వలన తీవ్రమైన భావప్రాప్తిని పొందుతారు. కొంతమందిలో కొన్ని శరీర భాగాలను స్మృశించడం వలన తీవ్రమైన భావప్రాప్తిని పొందుతారు.

6. 20 సెకండ్స్

స్త్రీలలో స్కలనం 20 సెకండ్లు ఉంటుంది. కానీ కొన్ని వ్యాయామాలు, స్ట్రేటచెస్ చేయడం వలన యోని కండరాలు  బలంగా తయారయ్యి భావప్రాప్తి సమయం పెరుగుతుంది. 

 ఇవి కూడా చదవండి 

ప్రసవం తరువాత తమ శృంగార అనుభవాలని మాతో పంచుకున్న 7 మంది మహిళలు



Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon