Link copied!
Sign in / Sign up
377
Shares

స్టెమ్ సెల్ల్స్ (బొడ్డు తాడు) భద్ర పరచుకోవడం ద్వార భవిష్యత్తులో మీ పిల్లల ప్రాణాలు కాపాడగలరు

ఈ మధ్య కాలంలో , అందరూ స్టెమ్ సెల్ల్స్ (బొడ్డు తాడు లేదా బ్రహ్మముడి మూల కణాలు) యొక్క ప్రయోజనాల గురించి, దానిని భద్రపరుచుకోవడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. బ్రహ్మముడి మూల కణాల ద్వార కలిగే ముఖ్య ప్రయోజనం, అవి పాడు అయిన కణాలను మరియు నరాలను బాగు చేయగలవు. అంతే కాకుండా బ్రహ్మముడిలోని కణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్, మచ్చల క్షీణత, బోలు ఎముకల వ్యాధి వంటి ఎన్నో వ్యాధులను తగ్గించాగాలవు. ముఖంగా వెన్ను ఎముక దెబ్బ తిన్నా బ్రహ్మముడి కణాల సహాయంతో బాగు పరచవచ్చు.

సాధారణంగా మూల కణాల చికిత్సలన్ని సరైన మూల కణాలు లభించడం మీద ఆధారపడి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని, కొత్తగా తల్లి అవుతున్న వారు, వారి పిల్లల భవిష్యత్తు ప్రయోజనం కోసం, ప్రసవం తరువాత బ్రహ్మముడిని (బొడ్డు తాడు) భద్రపరుచుకోవడం అత్యంత అవసరం. వాటిని ఎలా భద్ర పరుచుకోవలో తెలుసుకునే ముందు బ్రహ్మముడి చికిత్సకు ఎలా ఉపయోగ పడుతుందో వివరంగా తెలుసుకుందాము.

ముందుగా చెప్పినట్టు, మూల కాణాల చికిత్సలో రోగి శరీరం వైద్యులు ప్రవేశపెట్టే మూల కణాలను అంగీకరించాలి. శరీరంలో లో HLA ( మానవ ల్యూకోసైట్ యాంటిజెన్ ) అని ఒకటి ఉంటుంది. అది కొత్తగా ప్రవేశ పెట్టె మూలకణాలు శరీరంకి సరిపోతాయో లేదో చెప్తుంది. అదే బ్రహ్మముడి భద్ర పరుచుకొని ఉంటె అవి శరీరం యొక్క సొంత మూల కణాలు కాబట్టి అవసరమం అయినప్పుడు వాడుకోవచ్చు. విచిత్రంగా ఉంది కదా! కాని ఇది అక్షరాల సత్యం. బొద్దు తాడు ని భద్రపరచడం ద్వారా భవిష్యత్తులో అవసరం వచ్చినప్పుడు మీ పిల్లలను కాపాడ వచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఇది ఇన్సురన్స్ లాంటిది. ఈ మధ్యనే మహేశ్ బాబు కూడా తన పిల్లల స్టెమ్ సెల్ల్స్ ని భద్రపరిచారు.

స్టెమ్ సెల్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, ఉచిత డెమో పొందడానికి, రిజిస్టర్ అవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon