Link copied!
Sign in / Sign up
0
Shares

మహిళలు శృంగారానికి ముందు యోనితో చేయకూడని 4 పనులు : మగవారికి కూడా చెప్పండి..

మహిళలతో పాటు మగవారికి కూడా ఈ 4 విషయాలు తప్పనిసరిగా తెలియాలి. ఎందుకంటే శృంగారంలో సంతృప్తి పొందడానికి దంపతులు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా శృంగారానికి ముందు మహిళలు యోనితో ఈ పనులు చేయడం డేంజర్ అనే చెప్పాలి. యోనితో చేయకూడని పనులేంటో, అలా చేస్తే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకోండి.

షేవ్ చేసుకోవడం

ఈ రోజు శృంగారం చేయాలి అనుకున్నప్పుడు యోనిపై లేదా యోని చుట్టూ ఉన్న వెంట్రుకలను తొలగించకూడదు. ఇలా చేయడం వలన యోని చర్మం చాలా సున్నితంగా ఉండటం వలన మంట పుట్టి రక్తం వచ్చే ప్రమాదం ఉంది. ఇలా చేయకుండా ఒక రోజు ముందు షేవ్ చేసుకోవడం చేయాలి. శృంగారంలో పాల్గొనే మగవారికి కూడా ఇది మంచిదే.

ఆయిల్ రాసుకోవడం

శృంగారంలో సంతోషంగా సంతృప్తికరంగా పాల్గొనడానికి చాలామంది కొబ్బరి నూనె, వంటనూనె, ల్యూబ్ వాడటం చేస్తుంటారు. దయచేసి ఇలా చేయకపోవడం మంచిది. యోని చుట్టూ లేదా యోనిపై ఆయిల్ రాయడం వలన అప్పటివరకు సంతృప్తిగా ఉన్నా ఆ తర్వాత మంట పుట్టి ఆ ప్రాంతం చుట్టూ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే శృంగారంలో స్కలనం జరిగాక మళ్ళీ ఆయిల్ పోవడానికి చాలా కష్టమవుతుంది.

పౌడర్, క్రీమ్స్

శృంగారానికి ముందు చాలామంది యోనిపై ఉన్నటువంటి అవాంఛిత రోమాలను తీసివేయడానికి బయట మార్కెట్ లో దొరికే క్రీములను రాసి రోమాలను తీసివేస్తుంటారు. అలాగే ఆ మంట నుండి బయటపడటానికి పౌడర్లు ఉపయోగించడం చేస్తుంటారు. నిజానికి ఇలా చేయడం సులువుగా ఉండవచ్చు,  కానీ వీటిలో చాలావరకు కెమికల్స్ కలపడం వలన యోనిపై ప్రభావాన్ని చూపుతుంది.

కండోమ్స్, దుస్తులు

శృంగారంలో ఎక్కువ సంతృప్తి చెందడానికి మార్కెట్ లో లభించే ల్యూబ్రికంట్స్ కండోమ్స్ వాడటం చేస్తుంటారు. వీటిలో కొన్ని రఫ్ గా ఉండటం వలన యోని లోపలికి అంగ ప్రవేశం జరిగినప్పుడు బలవంతంగా, మోటుగా శృంగారం చేయడం వలన యోని చర్మం చిట్లి రక్తం పడే అవకాశం ఉంది. అలాగే యోనికి ఇబ్బంది కలిగించే లో దుస్తులు అస్సలు వేసుకోకూడదు. యోని చుట్టూ వచ్చే దుర్వాసనలు కవర్ చేయడానికి కొందరు పర్ ఫ్యూమ్స్ వాడటం చేస్తుంటారు. ఇవి కూడా అస్సలు మంచివి కాదు.

ఈ విషయాలు అందరికీ ఉపయోగపడేవే కాబట్టి, ప్రతి ఒక్కరికీ తెలిసేలా SHARE చేయండి..  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon