Link copied!
Sign in / Sign up
2
Shares

శృంగారానికి ముందు మహిళలు ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేసే 5 పనులు

శృంగారం పై ఆసక్తి స్త్రీ పురుషులిద్దరికి సమానంగానే ఉంటుంది. శృంగారానికి ముందు ఎంత ఆసక్తి ఉంటుందో అంత  భయం కూడా ఉంటుంది. శృంగార సమయంలో భాగస్వామితో ఎలా ఉండాలి, తనకు నచ్చేలా ఎలా ప్రవర్తించాలి అనే చిన్న చిన్న భయాలు ప్రతి మహిళకు ఉంటాయి. వాటిని ఎదురుకోడానికి ప్రతి మహిళ శృంగారానికి ముందు తనను తాను సిద్దపరుచుకుంటుంది. అందుకు శృంగారానికి ముందు మహిళలు చేసే పనులేంటో ఇక్కడ చూడండి…

1. లోదుస్తులు

రోజు ధరించే దుస్తుల మీద శ్రద్ధ వహించకపోయిన, శృంగారానికి ముందు మహిళలు తమ అందమైన లోదుస్తులను ధరిస్తారు. తమ భర్తకు నచ్చిన లేదా తనను వృద్రేక పరిచే లోదుస్తులను ధరిస్తారు.

2. షేవ్ లేదా వ్యాక్స్

ప్రతి మహిళ శృంగారానికి ముందు ఇలా చేస్తుంది. అదే శరీరం పైన అవాంచిత రోమాలను తొలిగించడం.

3. పడక గది

మహిళలు శృంగారానికి ముందు పడకగదిని సర్దుతారు. సర్దడం మాత్రమే కాదు అందంగా ముస్తాబు కూడా చేస్తారు. అది శృంగారం పై ఆసక్తిని కలగచేస్తుంది.

4. పెర్ఫ్యూమ్

శృంగారానికి ముందు మహిళలకు శరీర దుర్వాసన మీద అనుమానాలు ఉంటాయి. పదే పదే చెక్ చేసుకుంటుంటారు. దుర్వాసన వస్తుంటే పెర్ఫ్యూమ్ వాడుతారు.

5. మూత్రం

మహిళలకు శృంగార సమయంలో ఎదురయ్యే మరో సమస్య శృంగారం మధ్యలో మూత్రం రావడం. అందుకే శృంగారానికి ముందు మూత్రానికి వెళ్తారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon