Link copied!
Sign in / Sign up
1
Shares

శృంగారంలో మగవారు మహిళల నుండి కోరుకునే 4 అత్యుత్తమ భంగిమలు

శృంగారం అంటే ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవడానికి చేసుకునే ప్రక్రియ అనుకోవడం చాలా పొరపాటు. శృంగారం వలన అలసిపోయిన శరీరం ఉత్తేజితమై ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అయితే రతి క్రీడను సరిగ్గా ఆస్వాదించలేక చాలామంది దంపతులు సరైన తృప్తిని పొందలేకపోతున్నారని నిపుణులు, వైద్యులు అంటున్నారు. అయితే వాత్సాయన కామసూత్రాల ప్రకారం ఈ 4 భంగిమలు అత్యుత్తమ తృప్తిని ఇస్తాయట.

మగవారు పైన

మగవారికి అత్యంత ఆనందాన్ని తృప్తిని ఇచ్చే భంగిమ మగవారు మహిళ పైన పడుకుని శృంగారం చేయడం. మహిళలు కూడా ఇదే అత్యుత్తమ భంగిమగా భావిస్తారని నిపుణులు చెబుతున్నారు.

మహిళలు పైన ఉండి

సాధారణంగా మహిళలకు భావప్రాప్తి, రతి క్రీడలో ఆనందం సంతోషం కలగనప్పుడు ఈ భంగిమను ఎక్కువగా ఇష్టపడతారట. ఇలా చేయడం వలన వారికి తెలియని సంతోషం కలగడంతో మగవారికి ఆనందమే అంటున్నారు.

వెనుక నుండి

మగవారు వెనుక నుండి మోకాళ్ళపై కూర్చోవడం, స్త్రీ మోకాళ్ళపై కూర్చోవడం లేదా వెల్లకిలా పడుకుని శృంగారంలో పాల్గొనడం వలన ఎప్పుడు కలిగే సంతోషం కన్నా పది రెట్లు ఎక్కువ సంతోషం తృప్తి కలుగుతుందని కామసూత్ర అధ్యయనాలలోనూ ఉంది.

మగవారు చేతులపై ఉండి

ఇక్కడ మగవారు స్త్రీని తన చేతులపై ఎత్తుకుని భుజాలు మరియు మోకాళ్ళపై భారం వేసి రతిలో పాల్గొనడం. ఇలా చేయడం వలన మగవారికి కాస్త ఇబ్బందికరంగా ఉన్నా దంపతులకు మాత్రం తృప్తిని ఇచ్చే భంగిమని చెబుతున్నారు.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon