Link copied!
Sign in / Sign up
12
Shares

శృంగారంలో ఈ 2 భంగిమలు అస్సలు చేయకండి : ఇలా చేస్తే మగవాళ్లకు చాలా నష్టం

ప్రతి రోజూ శృంగారం చేయడంలో తప్పు లేదు, అది ఆరోగ్యానికి మంచిదే.. కానీ మొరటుగా రతిక్రీడలో ఆనందాన్ని పొందటం వలన అది అవయవాలపై చాలా ప్రభావాన్ని చూపెడుతుంది. అందులో కొందరు ఎప్పుడు ఒకే భంగిమలో శృంగారం చేయడం వలన అందులో ఆనందాన్ని పొందలేక కొత్త భంగిమలపై మొగ్గు చూపుతూ ఉంటారు. అలాంటి భంగిమలలో ఈ రెండు భంగిమలు ఫాలో అవ్వకపోవడం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకోండి, ఆరోగ్యంగా ఉండండి.

చేతులను నేలపై ఉంచి మోకాళ్లపై ఉండటం

దీనినే రతిక్రీడ భాషలో డాగీ స్టైల్ అని అంటారు. మహిళ తన చేతులను నేలకు ఆనించి, మోకాళ్లపై కూర్చుని ఉన్నప్పుడు పురుషుడు తన శక్తిని అంతా ఉపయోగించి శృంగారం చేయడం. ఇలా శృంగారం చేయడం వలన మహిళల కన్నా ఎక్కువగా మగవారిపై ఒత్తిడి ఉండి పురుషాంగానికి నష్టం కలిగే ప్రమాదం ఉంది. అందుకని ఇలా చేసినా చాలా సున్నితంగా చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. వీలైతే వద్దనే అంటున్నారు.

పురుషుడిపై మహిళ కూర్చుని

శృంగార భంగిమలలో మరో ప్రమాదకరమైన భంగిమగా దీనిని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పురుషుడిపై మహిళ కూర్చుని శృంగారంలో పాల్గొనటం వలన ఒత్తిడి అంతా మగవారి పురుషాంగం పడటమే కాకుండా, పురుషాంగంపై ఉన్న చర్మం చిట్లిపోవడం, పురుషాంగం పక్కకు జరిగి రక్తస్రావం కావడం జరుగుతుంది. అందుకని ఈ భంగిమలో పాల్గొనే దంపతులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

శృంగారం గురించి తెలుసుకోవడం తప్పేమీ కాదు, సో అందరికీ తెలిసేలా ఈ విషయాలను SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon