Link copied!
Sign in / Sign up
22
Shares

శృంగారంలో మహిళలు తృప్తి పడాలంటే మగవాళ్ళు ఏం చేయాలి..!!

శృంగారం దంపతుల మధ్య దూరాన్ని తగ్గించి సంతోషాన్ని పెంచే అందమైన ప్రక్రియ. భార్యాభర్తలలో ఏ ఒక్కరికీ దీనిపై ఆసక్తి తగ్గినా కూడా ఇద్దరి మధ్య అనుబంధం, ఆప్యాయత రోజురోజుకీ తగ్గే అవకాశం ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాంపత్య జీవితంలో శృంగారం  ఎంత అవసరమో తెలుపడానికే అప్పుడప్పుడు ఈ ఆర్టికల్స్ అందిస్తున్నాం…

సంతోషం తగ్గిపోతుంది

శృంగారంలో మగ, ఆడ ఇద్దరి ఆనందం ముఖ్యమే. ఇద్దరిలో ఏ ఒక్కరు సంతృప్తి పొందకపోయినా కూడా అందులో సంతోషాన్ని పొందలేరు. అలాగే మానసిక ఆరోగ్యంగా కూడా ఉండలేరు. ఒకటికి రెండు సార్లు శృంగారంలో సంతృప్తి పొందారో లేదో మీ భాగస్వామిని అడిగి తెలుసుకోవాలి. ఇలా చేయడం వలన ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది.

మహిళలు సంతృప్తి పొందాలంటే మగవాళ్ళు..

రతిక్రీడలో మగవాళ్ళు కొన్ని కొన్ని సార్లు దూకుడుగా, బలవంతం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది మహిళలకు చాలా వరకు నచ్చదు. నెమ్మదిగా రతిక్రీడను మొదలుపెట్టాలి. అలాగే అంగప్రవేశం ఉద్రిక్తతంగా కాకుండా నెమ్మదిగా చేస్తూ ఆనందపరచాలి. అంగ ప్రవేశం తర్వాత స్కలనం జరగ్గానే దూరంగా వెళ్లడం మహిళలకు అస్సలు ఇష్టం ఉండదట.

అసలైన ఆనందం

పురుషులు ఎక్కువగా స్కలనం జరిగిన తర్వాత భాగస్వామికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మహిళలకు ఇష్టం ఉండదట. తమతో పాటు అలాగే ఉండాలని, ఇంకొన్ని నిముషాలు శరీరాలను ఒకటిగానే ఉండటమే ఇష్టమని అప్పుడే అసలైన సంతృప్తి, సంతోషం దొరుకుతుందని అంటున్నారు.

కొన్నిసార్లు మహిళలకు ఇష్టంలేకున్నా, ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు మగవాళ్ళు మొరటుగా, దురుసుగా ప్రవర్తించి శృంగారంలో పాల్గొనమని ఒత్తిడి చేయడం, బలవంతంగా చేయడం మహిళలకు ఇష్టం ఉండదు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon