Link copied!
Sign in / Sign up
3
Shares

శృంగారం తరువాత పురుష వీర్యకణం స్త్రీ శరీరంలో ఎంత కాలం ఉంటుంది?

స్త్రీ పురుషుల మధ్య శృంగారం జరిగిన తరువాత, పురుష వీర్యకణం, స్త్రీ అండంలోకి ప్రవేశిస్తుంది. అండంలో ఫలదీకరణ జరుగుతుంది.  స్త్రీ లు గర్భవతులు అవుతారు. అయితే శృంగారం జరిగాక పురుష వీర్యకణం స్త్రీ శరీరంలో ఎంత కాలం ఉంటుంది?

యోనిలో స్కలనం జరిగిన తరువాత, వీర్యకణాల ప్రయాణం మొదలవుతుంది. యోని నుండి అనేక ద్రవాలను దాటుకుంటూ, గర్భాశయంలోకి చేరుకుంటాయి. వీర్య కణాలు ప్రయాణాలు చేసే ఈ మార్గాన్ని పునరుత్పత్తి మార్గం అంటారు(reproductive tract). ఈ ప్రాంతం వీర్య కణానికి చాలా అనుకూలంగా, వెచ్చగా ఉంటుంది. ఈ ప్రాంతం పొడిగా, చల్లగా ఉంటే వీర్యకణం చనిపోతుంది. ప్రెగ్నన్సీ అవకాశాలు తగ్గిపోతాయి. ఈ ప్రాంతం వెచ్చగా, తడితో ఉంటే వీర్య కణం సుమారు 5 రోజులు వరకు అలానే ఉంటాయి. అవి ఉన్నంత కాలం స్త్రీలు గర్భం దాల్చడానికి అవకాశాలు ఉంటాయి.

అందరికి SHARE చేయండి

ఇవి కూడా చదవండి

ఫలదీకరణ : వీర్యకణాలు అండంలోకి ప్రవేశించేటప్పుడు మీ గర్భంలో ఏమి జరుగుతుంది? ఆ అద్భుతాన్నిఈ వీడియోలో చూడండి

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon