Link copied!
Sign in / Sign up
10
Shares

సెక్స్ చేసేటప్పుడు మగవాళ్ళు మహిళలలో గమనించే 3 విషయాలు

మీ భాగస్వామి మనసు తెలిసి నడుచుకోవడం మీ సంసారాన్నే కాదు, మీ శృంగార జీవితాన్ని  కూడా ఆనందమయంచేస్తుంది. శృంగారంలో పురుషులు   ఏమి కోరుకుంటారు, ఆ సమయంలో మహిళలలో ఎలాంటి విషయాలను గమనిస్తారు. ఇవి ప్రతి భార్య తెలుసుకోవాలనుకునే విషయాలు. అవేంటో ఇక్కడ చూడండి…

1. మీ చొరవ

అంత అతనే చేస్తూ, మీరు కేవలం తరువాత ఏమి జరుగుతుందా అని వేడుక చూస్తే, అతని ఉత్సాహం తగ్గిపోతుంది. శృంగారం చప్పగా, తయారవుతుంది. శృంగార విషయంలో మీరు ఎంత చొరవగా ఉన్నారనే విషయాన్నీ, అతను గమనిస్తూవుంటాడు. మీరు చొరవ చూపక పోతే మీకు ఇష్టం లేదేమో అనుకుంటాడు. అతను మీ నుండి కోరుకునేది కాస్త చొరవ.

2. మీ శరీర కదలికలు

శృంగార సమయంలో మీ శరీర కదలికలు మీ భర్త మీద ప్రభావం చూపిస్తాయి. అతను ఏదైనా చేస్తున్నప్పుడు వాటికి అనుకూలంగా మీ శరీర కదలికలు ఉంటే, అతను ఇంకా ఉత్సాహంగా శృంగారంలో పాల్గొంటాడు. మీరు ఏవిధంగా స్పందించకుండా అలానే ఉండిపోకూడదూ.

3. మీ చూపులు

మీ చూపులకు చాలా శక్తి ఉంటుంది. ఆ చూపులు మీ ఆయనను మీకు పాదక్రాంతం చేయకలవు. కానీ ఆ చూపులను ఉపయోగించకపోతే ఏమి లాభం. శృంగార సమయంలో జరుగుతున్న విషయాలను పాటించుకోకుండా ఏ గొడవైపో చూస్తూవుండకండి. మీ చూపులను మీ ఆయన వైపు తిప్పండి.

4. మీ శ్వాస

మీరు శ్వాస తీసుకునే విధానాన్ని భర్తలు గమనిస్తారు. మీరు శ్వాస బలంగా, దీర్ఘంగా తీసుకుంటున్నట్లైతే మీరు శృంగారంలో సంతోషంగా అనుభవిస్తున్నట్టు అర్ధం చేసుకుంటారు. మీ శ్వాస సాధారణంగా ఉంటే, మిమ్మల్ని శృంగారం ప్రేరేపితం చేయట్లేదని భావిస్తారు.

5. మీ లో దుస్తులు

మీ లోదుస్తులను గమనించడాన్ని మీ భాగస్వామి ఇష్టపడుతాడు. శృంగార సమయంలో అతనికి ఇష్టమైన లోదుస్తులను మీరు ధరించడం, అతనిని ఉత్తేజ పరుస్తుంది. అందుకే అతను ఎలాంటి లోదుస్తులను ఇష్టపడుతాడో తెలుసుకోండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon