Link copied!
Sign in / Sign up
3
Shares

శృంగార సమయంలో మీ భర్త మీకు ఇంకా దగ్గర అవ్వాలంటే

దాంపత్య జీవితంలో ప్రతి ఒక్క క్షణాన్ని ఒక గొప్ప వరంగా భావించాలి. ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరో తెలియని ఒక అతడితో ఒక ఆమెతో పరిచయం ఏర్పడి ప్రేమ, పెళ్లికి దారితీస్తుంది. సృష్టి రహస్యం ప్రకారం మగ, ఆడ మధ్య జరిగే రతిక్రీడే శృంగారం. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ఎటువంటి సిగ్గు, జంకు అవసరం ఉండకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సహజమైన చర్యగానే భావించాలి. అయితే భార్యకు భర్త మరింత దగ్గరగా కావాలంటే, తన గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలంటే శృంగార సమయంలో ఈ నాలుగు టిప్స్ పాటించాలి. అవేంటో మీరే చూడండి.

1.ఫోర్ ప్లే తర్వాత

మగవారిలో అయినా ఆడవారిలో అయినా సరే కోరికలు అనేవి సహజమే అని ఫస్ట్ అందరూ గుర్తించాలి. అయితే ప్రవర్తించే తీరును బట్టే ఇవి కొంచెం విభిన్నంగా ఉంటాయి. ఎంతో ఆనందంగా కోరికగా భర్త భార్యతో శృంగారంలో పాల్గొన్న తర్వాత వారిని ఇంకా మీకు దగ్గరగా ఉండేలా కొంచెం అటు ఇటు చేయమని ఉత్సాహంగా ప్రోత్సహించాలి. ఇలా భర్త భార్యతో చెప్పడం వలన భార్య ఇష్ట ప్రకారం, తన కోరిక ప్రకారం అని అనుకుంటూనే తను కూడా మరింత ఆనందాన్ని పొందగలుగుతాడు. అలాగే మరొకసారి శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి కనబరుస్తారు.

2.వారి ఇష్టాలను కాదనకూడదు

శృంగారంలో భర్త ఇష్టాలను భార్య కాదని చెప్పడం, వద్దని చెప్పడం వలన భర్తలు అసహనానికి గురవుతారు. ఇంకోసారి శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపించరు కూడా. అలాగే భర్తలు కూడా ఎప్పుడు భార్య ఇష్టాలను, ఆమె ఆరోగ్యాన్ని తెలుసుకుని శృంగారంలో పాల్గొనడం వలన తమ పట్ల కేరింగ్ గా ఉన్నారని మీపై మరింత గౌరవాన్ని పెంచుకుంటారు.

3.ముద్దులు పెట్టుకోవడం

శృంగారంలో ముద్దులు పెట్టుకోవడం వలన శృంగారం పట్ల మరింత ఆనందం కలుగుతుంది అనేది వాస్తవమే. అయితే శృంగారం పూర్తయిన తర్వాత ఎవరికి ఎవరో అని ప్రవర్తించకుండా భర్తకు దగ్గరగా తనపై చేతులు వేసి ముద్దులు పెట్టుకుంటూ ఆప్యాయంగా శృంగారం గురించే మాట్లాడటం వలన మీరంటే ఇంకా ఎక్కువ ఇష్టాన్ని భర్త చూపిస్తాడు.

4.గొప్పగా ఫీల్ అవ్వాలి

శృంగారం భార్యాభర్తలను ఎటువంటి గొడవలనుండైనా దగ్గర చేయగలదు. అటువంటప్పుడు శృంగారంలో పాల్గొంటునప్పడు ఎక్కడ ముద్దుపెట్టుకున్నా, ఎటువంటి భంగిమలో పాల్గొన్నా చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. రతిలో పాల్గొనేటప్పుడు భార్య ఆసక్తికరంగా, ఉత్సాహంగా పాల్గొంటూ చిన్న చిన్న శబ్దాలు చేయడం వలన భర్త రెచ్చిపోగలడు. ఇలా చేయడం వలన అతడికి తెలియకుండానే మీరు మరింత ఆనందాన్ని పంచిన వారవుతారు.

అందుకని ఇక్కడ చెప్పుకున్న విషయాలలో ఏది పాటించినా సరే శృంగార సమయంలో మాత్రమే కాకుండా సాధారణ జీవితంలోనూ ఎప్పుడు మీ గురించే ఆలోచించడం, మీతో గడపడానికి, మీతో బయటకు వెళ్ళడానికి ఆసక్తి కనబరుస్తాడు. మీకు మరింత దగ్గరవుతాడు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon