Link copied!
Sign in / Sign up
21
Shares

శృంగార సమయంలో భార్య తన భర్తతో తప్పక చెప్పాల్సిన 7 మాటలు


దంపతుల మధ్య శృంగారం అవసరమా? అన్న ప్రశ్నే అవసరం లేదు. మీ బంధాన్ని బలపరిచే అనేక విషయాలలో, శృంగారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అది మీ జీవితంలో తప్పకుండా ఉండాలి. అలాగే శృంగారాన్ని ఇంకా ఆసక్తి కారంగా మార్చుకోడానికి, కొన్ని విషయాలు తప్పకుండా ఉపయోగపడుతాయి. అలాంటి మీ మాటలు ఒక విషయం. శృంగారం సమయంలో మీరు చెప్పే మాటలు, ఆ అనుభూతిని ఇంకా రసవత్తరంగా మారుస్తాయి. ఆ మాటలు ఇక్కడ ఇస్తున్నాం చూడండి…

1. పోయిన సారి ఏమి చేసారో గుర్తుందా?

మగవాళ్ళకి పొగడ్తలు చాలా ఇష్టం. తాను పోయిన సారి ఎంత గాడంగా చేసాడో గుర్తు చేస్తే, ఈసారి గాఢతను ఇంకా పెంచుతారు.

2. అన్ని చోట్ల ముద్దుపెట్టండి…

అన్ని చోట్ల అన్న పదం మగవారికి చాలా ఇష్టం. అది మీరు తనకు ఇచ్చే అధికారంగా భావిస్తారు. శృంగారంలో విజృంభిస్తారు.

3. మీరు నన్ను రెచ్చ గొట్టాలంటే…

ఆ తరువాత మీరు ఏమి చెప్పిన మీ ఆయన తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే ఆడవాళ్ళని ఎలా రెచ్చగొట్టాలి అన్నది మగవాళ్ళకి ఎప్పుడు ఒక ప్రశ్నే...అది మీ నోటియహో మీరే చెపితే తప్పకుండా చేస్తాడు.

4. ఇంకా చెప్పండి

మీ ఆయన మీతో ఆ సమయంలో, మిమ్మల్ని పొగుడుతూ ఏదైనా మాట్లాడితే. ఇంకా చెప్పమనండి. తను మీ గురించి మాట్లాడడాన్ని ఇంకా ఇష్టపడుతారు.

5. మీరంటే నాకు చాలా ఇష్టం

ఈ మాటకు అసలు ఇక తిరుగుండదు. ఏ భర్తగా, తన భార్య తనను ప్రేమించాలని, ఇష్టపడాలని కోరుకుంటాడు. ఆ మాటను మీరు చెప్తే వినాలనుకుంటాడు. శృంగారం సమయంలో ఆ మాట మీరు చెప్తే చాలా గర్వాంగా ఫీల్ అవుతాడు.

SHARE చేయండి

ఇవి కూడా చదవండి

దంపతుల మధ్య శృంగారాన్ని ఉద్రేకపరచడానికి 5 రకాల ముద్దులు

భారతీయ దంపతుల కోసం 5 బెస్ట్ సెక్స్ పొజిషన్స్ (శృంగార భంగిమలు)...చిత్రాలతో!!

స్త్రీ స్కలనం(భావప్రాప్తి) ని ఎక్కువ సార్లు అనుభవించడానికి తెలుసుకోవాల్సిన 6 విషయాలు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon