Link copied!
Sign in / Sign up
31
Shares

అతిలోక సుందరి 'శ్రీదేవి' మరపురాని ఫోటోలు : మీరు ఎప్పుడు చూడనివి

అందం అభినయం కలగలసిన నటిగానే కాకుండా అంతకంటే అందమైన గొప్ప మంచి మనస్సు కలిగిన వ్యక్తిగా ప్రతి ఒక్కరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు శ్రీదేవి గారు. గుండెపోటు కారణంగా అకాల మరణంతో భౌతికంగా మనకు దూరమైనా సినిమా ఉన్నంత వరకు శ్రీదేవిగారు మన హృదయాలలో ఉంటారు. ఆకాశంలో నక్షత్రాలకు సైతం ఆమె నవ్వును చూస్తే అసూయ వేస్తుంది. ఆమె మాటలు వింటే ముత్యాలకు మరింత వెలుగువస్తుంది. అందరికీ నచ్చిన మనసున్న మనిషిగా, అందరూ మెచ్చిన నటి శ్రీదేవి గారి బాల్యం నుండి ఇప్పటివరకు మీరు చూడని కొన్ని ఫోటోలు..

#1 అమ్మ నాన్నలతో శ్రీదేవి 

 

#2 బాల్య నటిగా 

 

#3

 

#4 బోనీ కపూర్ తో శ్రీదేవి పెళ్లి 

 

#5 భర్తతో..

 

#6 కూతుర్లు జాన్వీ, ఖుషీ కపూర్ లతో..

 

#7 రజనీ కాంత్ గారితో..

 

#8 ఇంద్రలోకం నుండి వచ్చిన అతిలోక సుందరి 

 

#9 కమల్ హాసన్ గారితో..
#10 జయలలిత, చిరంజీవి, మమ్ముట్టి, అర్జున్, శ్రీదేవి, రజనీకాంత్, ఇళయరాజా 

#11 అందమైన కుటుంబం 



#13సహనటి జయప్రదతో కలిసి..

#14భర్తతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ 

#15 చిరంజీవితో కలిసి ఓ అవార్డు ఫంక్షన్ లో..

#17దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో..

#16 శ్రీదేవి చివరిగా పెళ్లి వేడుకలో 

 

శ్రీదేవి గారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులు ఈ బాధ నుండి త్వరగా బయటపడాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం..

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon