Link copied!
Sign in / Sign up
23
Shares

శ్రీదేవిని చివరిసారి చూడటానికి వచ్చిన మన అభిమాన తారలు

వెళ్ళిరా మిత్రమా..తిరిగిరాని నేస్తమా అంటూ శ్రీదేవి నటించిన ఓ సినిమాలోని డైలాగ్. అతిలోక సుందరి మనందరి మనస్సులో నిలిచిన శ్రీదేవిగారు ఇక మన మధ్యలేరు అనే మాటను అభిమానులు జీర్ణించలేకపోతున్నారు. కాగా ఆమె పార్థివదేహంపై మన జాతీయ జెండాను ఉంచి, ఆమెకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీరను అలంకరించారు. శ్రీదేవి పార్థివదేహంతో కుటుంబం ఉన్న ఫోటోను ప్రత్యేకంగాఅందరూ షేర్ చేస్తున్నారు. శ్రీదేవి అంతిమయాత్రలో సినీ, రాజకీయ ప్రముఖులు, శ్రీదేవి అభిమానులు పాల్గొన్నారు. శ్రీదేవిని చివరిసారి చూసేందుకు వెళ్లిన మన అభిమాన తారలను ఈ ఫోటోలలో చూడవచ్చు.  

#1శ్రీదేవి పార్థివదేహం 

 

#2 శ్రీదేవితో కుటుంబ సభ్యులు 

 

#3 చిరంజీవి 

 

#4 వెంకటేష్ 

 

#5 రజనీకాంత్ 

 

#6 కమల్ హాసన్ 

 

#7 నగ్మ

 

#8 జెనీలియా 

 

#9 ప్రకాష్ రాజ్ 

 

#10 ఐశ్వర్య రాయ్ 

 

#11 సల్మాన్ ఖాన్ 

 

#12 షారుఖ్ ఖాన్ 

 

#13 అజయ్ దేవగన్  కాజోల్ 

 

#14 దీపికా పదుకునే 

 

#15 పూజ హెగ్డే 

 

#16 రేఖ 

 

#17 సోనమ్ కపూర్ 

 

#18 శ్రీదేవిని చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ 

 

#19 సుస్మితా సేన్ 

 

#20 అంతిమ యాత్ర 
 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon