Link copied!
Sign in / Sign up
2
Shares

సెక్స్ తర్వాత మహిళలు మాత్రమే చేయాల్సిన 3 పనులు..లేకపోతే చాలా ప్రమాదం

శృంగారం అనేది ప్రతి ఒక్కరి దాంపత్య జీవితంలో భాగమే. అయితే సెక్స్ లో పాల్గొన్న తర్వాత మగ, ఆడ కచ్చితంగా యూరిన్ చేయాలి, జననాంగాలను శుభ్రం చేసుకోవాలి అనే విషయాలు మీకు తెలిసే ఉండవచ్చు. కానీ ఇక్కడ చెప్పుకునే విషయాలు మాత్రం బహుశా మీకు ఎవరి చెప్పి ఉండకపోవచ్చు. అవేంటో ఒక్కసారి మీరే చూడండి.

1.సబ్బుతో యోని వద్ద శుభ్రం చేయడం

సెక్స్ లో పాల్గొన్న తర్వాత ఒకరి చేతులను మరొకరు తాకడం, ముద్దులు పెట్టుకోవడం, ఒకరి శరీరం నుండి మరొకరి శరీరంలోకి బాక్టీరియాలు చేరడం జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మహిళల జననాంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ గా వాడే సోప్ కన్నా వేరే సోప్ తో చేతులు మరియు ఆ భాగాలను క్లీన్ పొడి వస్త్రంతో తుడుచుకోవాలి.

2.ఆయిల్ అప్లై చేయడం

శృంగారం చేసిన తర్వాత ఇద్దరి జననాంగాల వద్ద మంట, రాషెష్ కలుగడం జరుగుతుంటాయి కాబట్టి గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆ నీటితో శుభ్రపరచుకుని నిద్రించడం వలన మంట మరియు ఇన్ఫెక్షన్స్ తగ్గి ప్రశాంతతగా ఉంటుంది.

3.దుస్తులు

శృంగారంలో పాల్గొంటున్నపుడు కొందరు లో దుస్తులు ధరిస్తారు మరికొందరు ధరించరు. లో దుస్తులు ధరించేవారు శృంగారం తర్వాత వాటిని నీటిలో నానబెట్టడం చేయండి. మళ్ళీ బెడ్ పై ఆ దుస్తులను తీసుకోరాకూడదు. శుభ్రంగా ఉతికిన తర్వాతే ధరించడం చేయాలి. ఎందుకంటే దుస్తులపైనే బాక్టీరియా ఎక్కువ సమయం నిల్వ ఉంటుంది.

అలాగే శృంగారం చేసిన తర్వాత అలసిపోయి ఉంటారు కాబట్టి నీరు ఎక్కువగా సేవించడం చేయాలి. ఏదైనా త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవచ్చు కూడా.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT   చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనవచ్చా..?

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon