Link copied!
Sign in / Sign up
0
Shares

సెక్స్ తర్వాత పురుష వీర్యకణాలు మీ శరీరంలో ఎంతసేపు ఉంటాయో తెలుసా?

గర్భం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికీ వచ్చే అనుమానం. శృంగారం తర్వాత పురుష వీర్యకణాలు స్త్రీల శరీరంలో ఎంత సేపు ఉంటాయని. శృంగారం జరిగిన తర్వాత పురుష వీర్యకణం అండంలోకి ప్రవేశించి ఫలదీకరణం జరుగుతుంది. అయితే ఇక్కడ పురుష వీర్యకణం ఎన్ని రోజులు ఉంటుందో తెలుసుకోండి.

స్త్రీ శరీరంలో పురుష వీర్యకణం ఎన్ని రోజులు ఉంటుంది?

పురుష వీర్యకణాలు స్త్రీ యోనిలో స్కలనం జరిగిన తర్వాత వాటి ప్రయాణం మొదలై గర్భాశయంలోకి చేరుకుంటాయి. ఈ ప్రాంతాన్నే పునరుత్పత్తి మార్గం అని అంటారు. ఈ ప్రాంతం వెచ్చగా, పొడిగా ఉంటే వీర్యకణాలు చనిపోతాయి. అదే తడిగా, పొడిగా పురుష వీర్యకణాలు 5 రోజుల పాటు ఉంటాయి. ఇవి ఇలా ఉన్నన్ని రోజులు స్త్రీ గర్భం దాల్చడానికి అవకాశం ఉంది.

సాధారణంగా పురుష వీర్యకణాలు బయటకు వచ్చిన తర్వాత వెచ్చగా ఉన్న ప్రదేశంలో గానీ బట్టలు, దుప్పట్లపై పడగానే ఎక్కువ సమయం ఉండవు. అదే నీటిలో పడితే మాత్రం కొద్దికాలం నిల్వ ఉంటాయి. అదే స్త్రీ శరీరంలో ఐతే 5 రోజుల పాటు నిల్వ ఉంటాయి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.  

పురుష వీర్యకణం గురించి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన నిజాలు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon