Link copied!
Sign in / Sign up
3
Shares

సెక్స్ మాత్రమే కాదు ఈ 10 పనులు కూడా మీకు భావప్రాప్తిని కలిగిస్తాయి

 శృంగారం లోని చివరి భాగం, శరీరాన్ని తేలిక పరచి, సంతోషకరమైన భావనలను శరీరంలో వ్యాపింపచేసి, మెదడులోని నాడులను మీటి, సుఖాన్ని అందించే ప్రక్రియ భావప్రాప్తి. దీనిని అందరూ కోరుకుంటారు. అందుకోసం శృంగారం లో పాల్గొంటారు. అయితే భావప్రాప్తిలో మీరు పొందే సుఖం  కేవలం సెక్స్ వలన మాత్రమే కాకుండా ఇంకొన్ని పనుల కూడా, పూర్తి స్థాయిలో కాకున్నా కొంతమేరకు భవప్రప్తిలోని సుఖాన్ని అందిస్తాయి. అవేంటో చూడండి.. 

1. మీ చిటికెన వేలును చెవిలో ఉంచి తిప్పడం

 

2. బబుల్ వ్రాప్ ను వత్తడం

 

3. చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం

 

4. చాలా సేపు ఆపుకున్నాక మూత్రానికి వెళ్ళడం
5. దీర్ఘంగా ఆవులించడం 

 

6. మెటికలన్నీ ఒకేసారి వీరచడం 

 

7. హీల్స్ తీసేయడం 

 

8. బ్రా తీసేయడం 

 

9. తుమ్మడం 

 

10. దీనితో తల మసాజ్ చేసుకోవడం 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon