Link copied!
Sign in / Sign up
2
Shares

సెక్స్ కి ముందు ఎప్పుడు చేయకూడని 5 పనులు


ప్రతి దంపతుల మధ్య శృంగారం తప్పనిసరి. అది ఒక మధురమై ప్రేమానుభూతి. ఆ అనుభవాన్ని ఇంకా రసమయం చేయాలంటే మీరు శృంగారానికి ముందు కొన్ని తప్పులు చేయకూడదు. అప్పుడు మీరు శృంగారాన్ని ఇంకా సంతోషంగా అనుభవించవచ్చు. శృంగారానికి ముందు మీరు చేయకూడని ఆ పనులేంటో ఇక్కడ చూడండి..

1. ఈ ఆహారాలను తినకండి

మీరు శృంగారం చేయాలనుకుంటే బాగా కారంగా లేదా ఎక్కువ మసాలాలు ఉన్న ఆహారాన్ని తినకండి. అవి మీకు కడుపులో సమస్యలను కలిగిస్తాయి. శృంగారం మధ్యలో ఇబ్బంది కలిగిస్తుంది. శృంగారానికి ముందు తెలియకైనా ఆహారాన్ని మాత్రమే తీసుకోండి.

2. వ్యాక్సింగ్ వద్దు

చాలా మంది భాగస్వామికి అందంగా కనిపించడానికి శృంగారానికి ముందు వ్యాక్సింగ్ చేయించుకుంటారు. కానీ దాని వలన మీకు లాభించేది ఏమి లేదు. మీరు వ్యాక్సింగ్ చేయించుకోవడం వలన శృంగార సమయంలో మీ శరీరంలో రాపిడి జరిగిన ప్రతిసారి చర్మం మంటగా ఉంటుంది.

3. మందులు వద్దు

మీరు ఏదైనా సమస్య కోసం మందులు వాడుతున్నటైతే శృంగారానికి ముందు వాటిని వేసుకోవద్దు. కొన్ని మందులకు సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. శృంగారానికి ముందు ఈ మందులు వేసుకోవడం వలన శృంగారంలో ఆసక్తిగా పొల్గొనలేరు.

4. కాఫీ తాగద్దు

శృంగారానికి ముందు కాఫీ తాగకపోవడం మంచిది. కాఫీ లో ఉండే కెఫిన్ ఆడెర్నాల్ గ్లాండ్ మీద ప్రభావం చూపిస్తుంది. దీని వలన హార్మోన్ల విడుదల మందగిస్తుంది. శృంగారంలో ఉత్సాహం కోల్పోతాం.

5. పని

ఈ సాఫ్ట్ వేర్ జీవితాల్లో కంప్యూటర్లు, లాప్ టాప్లు, మొబైళ్ళు మన జీవితాలను పూర్తిగా ఆక్రమించేశాయి. కానీ వాటిని పడక గదిలోకి మాత్రం రానివ్వకండి. శృంగారానికి ముందు పని గురించి ఆలోచించడం కానీ, పని చేయడం కానీ వద్దు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon