Link copied!
Sign in / Sign up
39
Shares

జాగ్రత్త !!సెక్స్ చేయడం వలన మాత్రమే కాకుండా ఇలా కూడా ప్రెగ్నన్ట్ అయిపోతారు

ప్రేగ్నన్ట్ అవడానికి తప్పకుండా, సెక్స్ లో పాల్గొనాలి. కానీ సెక్స్ లో పాల్గొనకుండా గర్భం పొందడానికి, పిల్లలను కనడానికి, సర్రోగసీ, ఇన్సెమినేషన్, IVF లాంటి కృతిమ పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మేము చెప్పాపోయేది వీటి గురించి కూడా కాదు. కొన్ని సార్లు మీకు కూడా తెలియకుండా, మీరు కోరుకోకుండా… మీరు చేసే కొన్ని పనులు. మిమ్మల్ని గర్భవతిని చేస్తాయి… అవేంటో చూడండి…

1. ముక్కు పుడక

పెళ్ళి అయిన తరువాత భారతీయ మహిళలందరూ, తప్పకుండా ముక్కు పుడక పెట్టుకుంటారు. ఇది ఆచారం కూడా. ఇలా చేయడానికి ఒక శాస్త్రీయ కారణం ఉందని కొందరు చెప్తారు. ముక్కు పుడకను ఎడమ వైపు పెట్టుకోవడం వలన గర్భాశయం, సారవంతమవుతుంది. త్వరగా గర్భవతి అవుతారు.

2. ఆ సమయానికి ముందు

మీరు అర్ధం చేసుకోవాల్సిన విషయం, సెక్స్ జరిగినప్పుడు, మీలోకి చేరిన వీర్యకణాలు, కొన్ని రోజుల వరకు అలానే ఉంటాయి. మీరు మీ రుతుక్రమానికి ముందు సెక్స్ లో పాల్గొని, గర్భం రాదూ అనుకుంటారు. కానీ వీర్యకణాలు, మీ రుతుక్రమం వరకు అలానే ఉండి, మీకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు.

3. బయటకు తీసేసినా కూడా

భారతదేశంలో అందరు పాటించే గర్భ నిరోధక పద్దతి, సెక్స్ లో పొల్గొనేటప్పుడు, సరిగ్గా స్కలన సమయానికి, పురుషాంగాన్ని బయటకు తీసేయడం. ఇలా చేయడం ప్రతి సారి, మీ గర్భాన్ని ఆపదు. మీ యోని చుట్టూ, వీర్యం పడినా, వీర్యకణాలు యోనిలోకి వెళ్ళి మిమ్మల్ని ప్రేగ్నన్ట్ చేస్తాయి.

4. కండోమ్స్

గర్భాన్ని నిరోధించే వాటిలో అందరు ఎక్కువగా నమ్మేది కండోమ్స్ ని . కానీ కొన్ని సార్లు అవి మిమ్మల్ని కాపాడలేవు. మీరు వాడే కాండోమ్స్ నాసిరకమైనవి అయినా, లేదా చినిగిపోయి ఉన్నా మీకు సర్ప్రైజ్ తప్పదు.

5. చేతుల ద్వారా

మీరు మీ ఒకవేళ చేతులతో, హస్త ప్రయోగం చేసినప్పుడు. వీర్యం మీ చేతుల ద్వారా, మీరు యోనిని తాకినప్పుడు, వీర్యకణాలు మీలోకి ప్రవేశించచ్చు. మీరు గర్భవతి అయ్యే అవకాశం ఉంది.

అందరికి తప్పకుండా SHARE చేయండి

ఇవి కూడా చదవండి

వెజైనా (యోని) బిగువుగా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకోండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon