Link copied!
Sign in / Sign up
8
Shares

స్కూటీలో వెళ్తుండగా జరిగిన తమాషా సంఘటన : నిజంగా ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం కదా.. కనుచూపు మేరలో తప్పిన ప్రమాదాలు, ఆ దేవుడి దయవల్ల ఫ్యామిలీ మొత్తం తృటిలో బయటపడ్డాం అని, ఇక్కడ ఓ కుటుంబానికి ఇలాగే జరిగింది. అదృష్టం ఉండటం వలనో ఏమో ఆ ముగ్గురికి ఏమీ కాలేదు కానీ, వారి స్కూటీ మాత్రం చాలా కంగారుపెట్టి వింత అనుభవాన్ని కలిగించింది. ఇలా మీకు ఎప్పుడు ఎదురుకాకుండా ఉండాలంటే ఈ వీడియో చూసి అందరికీ SHARE చేయండి…

వీడియో క్రెడిట్స్ : China Daily

ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్తుంటే..

తన కుటుంబంతో కలిసి సరదాగా బయట గడుపుదాం అని ఈ వీడియోలో కనిపిస్తున్న అతను, తన భార్య, కూతురిని స్కూటీలో ఎక్కించుకుని వెళ్తున్నాడు. ఇలా రోడ్ పై ఆనందంగా స్కూటీపై వెళ్తుండగా, సడన్ గా ఎదురుగా కారు రావడంతో ముందు బ్రేక్ వేశాడు. ఇలా సడన్ గా ముందు బ్రేక్ వేయగానే స్కూటీ గాల్లోకి ఎగిరింది, ముగ్గురు కింద పడ్డారు, స్కూటీ వచ్చి ముగ్గురిపై పడింది. అదృష్టం ఏమిటంటే ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రద్దీగా ఉన్న రోడ్ అయినా సరే ఆ టైంలో ఎటువంటి వాహనాలు రాకపోవడం ఇంకా అదృష్టం..

చక్కర్లు కొట్టిన స్కూటీ..

స్కూటీ నుండి కిందపడి పైకి లేచాక, కిందపడ్డ స్కూటీని పైకి తీద్దాం అని అతను ప్రయత్నించాడు. ఐతే స్కూటీ తాళాలు తీయకుండా యాగ్జిలరేటర్ వైపు పట్టుకోవడం వలన ఆయన చేతుల్లో నిలబడకుండా రౌండ్లు కొట్టింది. పాపం అతను కూడా దానితో పాటు వెళ్ళిపోయాడు. అటుగా వస్తున్న వాహనదారులు అక్కడి పరిస్థితి చూసి తమ వాహనాలను నిలిపివేశారు. ఇక స్కూటీని కంట్రోల్ చేయలేక చివరికి వదిలేశాడు. చైనాలో రెండు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. 

మనం రోడ్లపై వాహనాలలో వెళ్తున్నప్పుడు ఇటువంటి సర్వసాధారణంగా మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్యామిలీని కాపాడుకోండి.. అందరికీ తప్పకుండా SHARE చేయండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon