సంక్రాంతి రోజు ఈ అందమైన ముగ్గులు ఇంటి ముందు వేసుకోండి
సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు ఇంటి ముందు కళకళలాడుతూ, ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల మధ్యలో దీపాలు పెట్టి, పూలతో అలంకరించడం మహిళలకు చాలా ఇష్టం. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ముగ్గులు వేయడానికి పోటీపడుతూ ఉంటారు. ముగ్గులు వేయడం అంటే వారికోసం సంక్రాంతి సందర్భంగా మీకోసం కొన్ని ముగ్గులను అందిస్తున్నాం.. మీకు నచ్చితేనే అందరికీ SHARE చేయండి.
#1

#2

#3

#4

#5

#6

#7

#8

మీరు వేసిన అందమైన ముగ్గులు (రంగోలిలను) కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయవచ్చు. హ్యాపీ సంక్రాంతి
