Link copied!
Sign in / Sign up
4
Shares

పెళ్లి తర్వాత సమంత - నాగచైతన్య హనీమూన్ లో అందమైన ఫోటోలు : ప్రతి దంపతులు చూడండి..

ఈ మధ్య తెలుగు సినీపరిశ్రమలో ఎక్కడ చూసిన సమంత నాగ చైతన్య పెళ్ళి విషయమే. పెళ్ళి సింపుల్ గా జరిగిన చాలా అద్భుతంగా జరిగింది. తమ కుటుంబ సన్నిహితుల సమక్షంలో సమంత నాగ చైతన్య ఒక్కటైయ్యారు. అయితే ఇందులో ఒక విశేషం కూడా వుంది. సాధారణంగా ఎవరైనా ఒక్కసారే పెళ్ళి చేసుకుంటారు. కానీ సమంత, నాగ చైతన్య రెండు సార్లు చేసుకున్నారు. ఒకేసారి హిందూ సంప్రదాయ ప్రకారం. మరొకసారి క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం ఒక్కటయ్యారు. పెళ్ళి సమయంలో విడుదలైన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో చాలా హడావిడి చేసాయి. ఇప్పుడు వారి హనీమూన్ ఫొటోస్ కూడా విడుదలయ్యాయి… అవి ఇంకా హల్చల్ చేస్తున్నాయి. వాటిని మీరు ఇక్కడ చూడచ్చు…

#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9

 

#10

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon