Link copied!
Sign in / Sign up
5
Shares

సాధారణ సెక్స్ కు అద్భుతమైన సెక్స్ కు మధ్య తేడాలు తెలియజేసే 5 విషయాలు

శృంగారం అనేది దంపతులను మరింత దగ్గరగా చేసే గొప్ప ప్రక్రియ. నాలుగు గోడల మధ్య ఏకాంతంగా జరిగే ఈ ప్రక్రియలో కొందరు సంతృప్తి పొందితే మరికొందరు అంత ఆనందాన్ని పొందలేరు. దీనినే వైద్యభాషలో సాధారణ సెక్స్ మరియు అద్భుతమైన సెక్స్ గా చెబుతారు. అసలు ఈ రెండిటికీ మధ్య తేడా ఏంటో ప్రతి ఒక్క దంపతులు తప్పకుండా తెలుసుకోవాలి.

ప్రేమ

శృంగారంలో పాల్గొనడానికి ఆడ, మగ ఇద్దరికీ ఇష్టం, ఆసక్తి ఉంటుంది. ఇలా శృంగారంలో పాల్గొనేటప్పుడు కేవలం కోరికలు తీర్చుకోవడానికే శృంగారం చేస్తుంటే అది సాధారణమైన సెక్స్. అదే ఒకరిపై ఒకరు ప్రేమగా శృంగారంలోనూ ప్రేమను చూపిస్తే అద్భుతమైన సెక్స్ అని చెబుతారు.

ఫోర్ ప్లే

ఇద్దరు ఏకాంతంగా శృంగారంలో పాల్గొంటున్నప్పుడు స్త్రీ సంతృప్తి పొందకపోతే అది సాధారణమైన సెక్స్. ఈ రోజు శృంగారం బాగా చేశారు. ఫోర్ ప్లేలో మంచి ఆనందాన్ని పొందగలిగాను అని మాటల్లో చెప్పకపోయినా తన కళ్ళలో ఆనందం చెప్పుతుంది. అదే అద్భుతమైన సెక్స్.

ముద్దులు

శృంగారాన్ని మరింత ఉత్తేజపరిచేది దంపతుల మధ్య ముద్దులే. అయితే కొందరు శృంగారంలో ముద్దులు పెట్టుకోవడానికి అయిష్టంగా ఉంటారు. ముద్దులు పెట్టుకోవడం వలన ఒకరిపై ఒకరికి ఎంత ఇష్టం ఉందో అని తెలుపుతూ శృంగారాన్ని ఉత్తేజపరిచేలా చేయడమే సాధారణ మరియు అద్భుతమైన సెక్స్ మధ్య తేడా.

కౌగిలింత

మనకు సాధారణంగా మనసు బాగోకపోతే మనకు బాగా దగ్గరైన వారిని హత్తుకుని వారిపై ఇష్టాన్ని ప్రేమను తెలుపుతూ మన బాధను వ్యక్తపరుస్తాము. అటువంటిది శృంగారం జరిగే 2 క్షణాలలో కూడా ఆర్టిఫిషియల్ గా హత్తుకోవడం వలన స్త్రీకి ఆసక్తి తగ్గుతుంది. తనను బిగి కౌగిలిలో బంధించినప్పుడు వారిపై మీకున్న ప్రేమ తెలుసుకుని మీపై మరింత ఇష్టం, గౌరవం ఏర్పడుతుంది.

దూరంగా వెళ్లడం

శృంగారంలో తృప్తి పొందగానే పడకగదిలో నువ్వు వేరు నేను వేరు అనేట్లుగా తమ భాగస్వామితో సెక్స్ జరిగిన వెంటనే దూరంగా వెళతారు. ఇలా దూరంగా వెళ్ళటం సాధారణ సెక్స్. అదే ఇంకొన్ని నిముషాలు ముద్దులు పెట్టుకుంటూ బిగి కౌగిలిలో బంధించుకుని వారికి దగ్గరగా ఉండటమే అద్భుతమైన సెక్స్.

శృంగారంలో అద్భుతమైన సెక్స్ చేయడం వలన ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టం మరింత పెరగుతుంది మరియు మీరు పక్కన ఉంటే చాలు నేను సంతోషంగా ఉండగలను అనే నమ్మకం ఇంకా రెట్టింపు అవుతుంది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

ఈ 3 పదార్థాలతో అందమైన, బలమైన, ఒత్తైన జుట్టు మీ సొంతం

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon