Link copied!
Sign in / Sign up
29
Shares

తల్లి గర్భం నుండి అమ్మ కోసం ఈ బిడ్డ ఏం తీసుకువచ్చాడో చూడండి : అద్భుతం సృష్టించిన శిశువు

తల్లి గర్భం నుండి శిశువు బయటకు వచ్చేటప్పుడు నా బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తే చాలని ప్రతి తల్లి కోరుకునే కోరిక. ఐతే అప్పుడప్పుడు కొందరు పిల్లలు అద్భుతాలు సృష్టిస్తూ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ ప్రపంచంలోకి అడుగుపెడుతూ ఉంటారు. అలా ఈ శిశువు జన్మించాడు. కొందరు  ఏడుస్తూ పుడితే, మరికొందరు ఏడవకుండా పుడతారు, ఇంకొందరు నవ్వుతూ బయటకు వస్తారు, కానీ ఈ బిడ్డ తల్లి గర్భం నుండి ఏం తీసుకోవచ్చడో చూడండి. ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు.

కాపర్ -T తో జన్మించిన శిశువు

గర్భం రాకుండా నిరోధించ డానికి కొన్ని మందులు వాడటం, కండోమ్స్ వాడటం, అలాగే కాపర్ -T ని యోని భాగంలో అమర్చుకోవడం గురించి తెలిసే ఉంటుంది. అలా గర్భం రాకుండా ఈ ఫోటోలో ఉన్న ఈమె గర్భనిరోధకంగా కాపర్ T ని ఉపయోగించగా అది విఫలం కావడంతో గర్భం దాల్చారు. ఆమె గర్భం దాల్చినా కూడా గర్భనిరోధకమైన ఈ వస్తువు మాత్రం గర్భ సంచిలో ఉండిపోయింది.

అద్భుతం సృష్టించిన శిశువు

శిశువు తల్లి నుండి బయటకు వస్తూనే తన చేతిలో ఏదో వస్తువు పట్టుకుని బయటకు రావడం, గట్టిగా అలాగే చేతిలో పట్టుకుని ఉండటం ఈ బిడ్డ తల్లి స్నేహితురాలు గమినించింది. తల్లి గర్భం నుండి గర్భ సంచిలో ఉన్న కాపర్ -T ని బయటకు తీసుకువచ్చి అమ్మకు పెద్ద బహుమతి అందించాడు. ఈ పిల్లాడు అద్భుతం సృష్టించాడు కదా అని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని కాస్తా ఆ స్నేహితురాలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా,  ఈ శిశువు రియల్లీ వండర్, గుడ్ బేబీ అంటూ తమ కామెంట్స్ తెలుపుతూ విష్ చేశారు.

నిజమే ఇలా తల్లి గర్భసంచిలో ఉన్న ఈ గర్భనిరోధక వస్తువును బయటకు తీసుకురావడం అద్భుతమే కదా..  అందరికీ SHARE చేసి, మీ COMMENT ను పోస్ట్ చేయండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon