Link copied!
Sign in / Sign up
38
Shares

ప్రేగ్నన్ట్ గా ఉన్నప్పుడు ఈ ‘కివి ఫ్రూట్’ తింటే 6 ఉపయోగాలు ఇవి….

ప్రెగ్నన్సీ సమయంలో పోషకాలు, విటమిన్లు మీకు మీ కడుపులోని బిడ్డకు చాలా అవసరం. ప్రెగ్నన్సీ సమయంలో వివిధ రకాల పండ్లను తీసుకోవడంవలన అవి మీ శరీరానికి అందుతాయి. సహజంగా మనకు తెలిసిన పండ్లను మాత్రమే తీసుకుంటాం. కానీ మనకు అంతగా తెలియని కివి లాంటి పండ్లు,  మీకు ప్రెగ్నన్సీ సమయంలో చాలా మేలు చేస్తాయి. ప్రెగ్నన్సీ సమయంలో కివి పండు తినడం వలన మీకు కలిగే ఉపయోగాలు ఏంటో ఇక్కడ చూడండి...

1. ఫోలేట్

కివి ఫ్రూట్ లో ఫోలేట్ చాలా అధికంగా ఉంటుంది. ఫోలేట్ కణాల నిర్మాణానికి చాలా అవసరమైన పోషకం. మీ ప్రెగ్నన్సీ సమయంలో దీనిని తీసుకోవడం వలన కడుపులోని బిడ్డ అవయువ నిర్మాణానికి కావాల్సిన ఫోలేట్ ను అందిస్తుంది. పిల్లలకు పుట్టుక లోపాలు ఉండవు.

2. విటమిన్ ‘సి’

కివి ఫ్రూట్స్ లో విటమిన్ సి 140 శాతం ఉంటుంది. ప్రెగ్నన్సీ సమయంలో మీకు మీ బిడ్డకు విటమిన్ ‘సి’ చాలా అవసరం. బిడ్డ మెదడు ఎదుగుదలకు కావాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్ ను విటమిన్ ‘సి’ ఉత్పత్తి చేస్తుంది.

3. సహజ చక్కర

కివి సహజమైన చక్కెర్లు ఉంటాయి. ఇవి మీరు తీపి తీసుకోవాలన్న కోరికను తగ్గిస్తాయి. ప్రెగ్నన్సీ సమయంలో అధిక కృతిమ చక్కర తీసుకోవడం వలన ఇన్సులిన్ శాతం పెరుగుతుంది. అది మీకు బిడ్డకు మంచిది కాదు. అలా జరగకుండా మీకు కివి సహాయపడుతుంది.

4. అరుగుదల

ప్రెగ్నన్సీ సమయంలో తీసుకున్న ఆహరం సరిగా అరగక, గ్యాస్ సమస్యతో ఇబ్బందిపడుతారు. ఇందుకు సరైన పరిష్కారం, కివి ఫ్రూట్ తినడం. ఇందులో పీచు పదార్ధాలు జీర్ణ శక్తిని పెంచి ఆహరం పూర్తిగా అరిగేలా చేస్తుంది. గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.

5. రోగ నిరోధక శక్తి

మీ కడుపులోని బిడ్డ RNA, DNA లను రక్షించే యాంటిఆక్సిడెంట్స్ కివి లో ఉంటాయి. ఇవి మీ శరీరంలోని రోగ కారకాలతో పోరాడి, మిమ్మల్ని రోగాలనుండి కాపాడుతాయి.

6. హార్మోన్ల సమతుల్యత

ప్రెగ్నన్సీ సమయంలో హార్మోన్లు అసమతుల్యంగా ఉంటాయి. ఒక సారి బాధగా వుంటారు, ఇంకొకసారి అంతులేని సంతోషంగా ఉంటారు. దీనికి కారణం హార్మోన్లు ఎక్కువ తక్కువ అవడం. కివి తినడం వలన ఈ సమస్య రాదూ. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon