Link copied!
Sign in / Sign up
3
Shares

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు, తరువాత మీరు గైనకాలజిస్ట్ దగ్గరకు తప్పకుండా వెళ్ళాల్సిన 8 సందర్భాలు

ప్రెగ్నెన్సీ అనేది అంత సులభమైన విషయం కాదు.  మీలో ఇంకో  ప్రాణం ఉంది అనే భావన ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రెగ్నన్సీ సమయంలో మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న, గైనకాలజిస్ట్ పర్వేక్షణ చాలా అవసరం. ప్రెగ్నన్సీ సమయంలో లేదా డెలివరీ తరువాత కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు  గైనకాలజిస్ట్ ను సంప్రదించడం చాలా అవసరం. అలాంటి సమస్యలు, సందర్భాలు ఏంటో తెలుసుకోండి.

1 . ప్రెగ్నన్సీ అప్పుడు రక్తస్రావం

ప్రెగ్నన్సీ అపుడు రక్త స్రావం అయితే దానిని తేలిక గా తీసుకోకూడదు. రెండవ ట్రిమ్స్టర్ లో గనక మీకు రక్త స్రావం అయితే గర్భపాతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు గనక ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ ఉన్నట్లు అయితే అండం గర్భాశయం బయట ఇంప్లాంట్ అయ్యి ఉంటుంది.  ఇటువంటి ప్రెగ్నన్సీ హ్యాండిల్ చేయడం అంత సులువు కాదు. ప్రాణాలకే ప్రమాదం ఇది. హెచ్చరిక గా ఉండటం మంచిది.

2 . ప్రెగ్నన్సీ అపుడు డిహైడ్రాషన్

మీరు గనుక సరిపడా మంచి నీరు తాగకపోతే మీ బిడ్డ కు ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది.ఇది మీకు జ్వరం మరియు వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది మీ శిశువు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి.ఇప్పుడు, మీ శిశువు అన్ని పోషకాలలో తక్కువగా జన్మించకూడదనుకుంటున్నారా?. మీరు తగిన ఆహరం తీసుకుంటే మంచిది లేదా కంగారు లో డాక్టరు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది.

3. బ్రాక్స్టన్  హిక్స్ కాంట్రక్షన్స్

ఈ పదాన్ని ఎప్పుడూ వినిందిలేదా? ఇది మూడవ ట్రిమ్స్టర్ లో మహిళలు తరచూ ముందు ఫసె లోనే లేదా డ్యూ డేట్ దగ్గర అవుతున్నప్పుడు అనుభవించే ఫాల్స్ లేబర్ కు గల పదం అన్నమాట. ఈ కాంట్రక్షన్స్ అనేవి ఓ మోస్తరు గా ఉంటాయి మరియు వీటిని నియంత్రించవచ్చు. ఇవి గాని అసక్రమంగా వస్తే మీరు జాగర్త పడాల్సిన్స్ అవసరం ఉంది.ఒకవేళ మరి ముందు గా గనుక వస్తే వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరకు విచ్చేయండి వాళ్ళు చూసుకుంటారు.

4 . ప్రీఎక్లంప్సియా కేసు

అధిక రక్తపోటు ఉన్న గర్భిణీ స్త్రీలలో ఇది సాధారణంగా వచ్చే పరిస్థితి. మీ యూరిన్ లో అదనపు ప్రోటీన్లను కలిగి ఉంటె గనుక ప్రెగ్నన్సీ తరువాత సమస్యలకు దారి తీస్తుంది. మీరు మీ రక్తపోటులో అసహజతను అనుభవిస్తున్న క్షణం మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడం మంచిది.

5 .ఎక్లంప్సియా

ఎక్లంప్సియా కోసం చికిత్స చేయించుకుని సరిఅయిన మహిళలు కు దాదాపు 20 వ వారం అప్పుడు ఆకస్మిక సంక్రమణలకు గురి అవుతారు డెలివరీ తరువాత.ఇలా అసాధారణమైన రక్తపోటు వలన ఈ సెజుర్స్ కారణంగా మీరు కోమాలోకి వెళ్ళవచ్చు లేదా మీ ప్రాణాలకే ప్రమాదం ఉంది.

6 . ప్రసవానంతర డిప్రెషన్

డెలివరీ తరువాత డిప్రెషన్ కి లోను అవ్వడం మాములు విషయమే. మీరు ఉన్న పరిస్థితి ని స్వీకరించి వెళ్లి మీ గైనకాలజిస్ట్ మరియు నమ్మదగ్గ సైకాలజిస్ట్ ని కలవండి. ఈ సమయం లో మీకు కాష్ఠా బాధ గా , మీ శిశువు పట్ల తక్కువ ప్రేమతో కలిగి ఉండటం మరియు ఆకలి లేకపోవడం లాంటివి మాములే అది లాంగ్ డిప్రెషన్ గా మారనంత వరకు. ఏది ఏమైనా పోరాడాలి అనే ధైర్యం తో ఉండండి.

7 .గుండె వైఫల్యం అయ్యే ప్రమాదాలు

౩౦ ఇయర్స్ తరువాత కన్సీవ్ అయిన మహిళల్లో ఇది తరచూ జరుగుతుంది. ముఖ్యనగ ఇది మొదటి సరి కన్సీవ్ అయినట్లు అయితే

8 . డెలివరీ సమయంలో అధిక రక్తం కోల్పోవడం

డెలివరీ సమయంలో అధిక రక్తం కోల్పోవడం వల్ల మీరు  చాలా బలహీనంగా అయిపోయి మీ ప్రాణాలకే ప్రమాదం ఉంది.సరిగ్గా తిండి తింటూ తగినంత మంచి నీరు తాగండి మరియు మీ గైనకాలజిస్ట్ తో తరచూ మాట్లాడుతూ ఉండండి.

ఇప్పుడు మీరు చేయవలసిన్డల్లా మిమల్ని మీరు బాగా చూసుకోవడం అనే విషయం పై మీకు మరింత అవగాహన కలిగింది అని మేము భావిస్తున్నాము.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon