Link copied!
Sign in / Sign up
2
Shares

ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు జాగ్రత్తగా సెక్స్ చేయాలనుకుంటే ఈ సెక్స్ పొజిషన్స్ తెలుసుకోండి


భార్య భర్తల మధ్య సెక్స్ జరగడం చాలా అవసరం. అది కేవలం శరీరానికి మాత్రమే కాదు మీ ఇద్దరిని మానసికంగా కలిపి ఉంచడానికి సహాయపడుతుంది.  సహజంగా సెక్స్ లో పొల్గొనలేకపోవడానికి అనేక కారణాలు ఉండచ్చు. వాటికి పరిష్కారాలు తెలుసుకుని తిరిగి సెక్స్ లో పొల్గొనవచ్చు. కానీ మీరు ప్రేగ్నన్ట్ గా వున్నప్పుడు సెక్స్ లో పొల్గొనలేకపోవడానికి కారణం, మీరు ప్రేగ్నన్ట్ గా ఉండడమే. ప్రెగ్నన్సీ సమయంలో సెక్స్ చేయడానికి అనేక అనుమానాలు, భయాలు ఉంటాయి. అది సహజమే. కానీ మీకు సౌకర్యంగా ఉండి, ఇద్దరు కావాలనుకుంటే కొన్ని సెక్స్ పొజిషన్స్ లో శృంగారం చేయచ్చు. మీరు ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు కడుపుమీద ఏ వత్తిడి కలగకుండా శృంగారంలో పొల్గొనకలిగే సెక్స్ పొజిషన్స్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి…. 

#1

 

#2

 

#3

 

#4

 

#5

 

#6

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon