Link copied!
Sign in / Sign up
91
Shares

పుట్టబోయే పిల్లలు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే గర్భంతో ఉన్నప్పుడు పాటించాల్సిన డైట్ చార్ట్


ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ఎలాంటి ఆహారాలు ఆరోగ్యకరమైనవి,  మీరు చాలా సార్లు తెలుసుకునివుంటారు. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏ వేళలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి. డైట్ చార్ట్, ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు చాలా అవసరం. ఏ వేళలో ఏ ఆహారం తీసుకోవాలి అని ప్లాన్ చేసుకోవడం వలన, మీరు సమతుల్యమైన ఆహారం తీసుకోగలరు. అందుకే మీకోసం భారత ఆహార అలవాట్ల ప్రకారం, ప్రెగ్నన్సీ మహిళలు ఏ వేళలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో,  డైట్ చార్ట్ అందిస్తున్నాం…వీటిలో మీకు నచ్చిన ఆహారాన్ని తీసుకోండి.

1. ఉదయం అల్పాహారానికి ముందు (Pre-breakfast)

ఒక గ్లాసు పాలు

బాదం పాలు

మిల్క్ షేక్

టమాటో జ్యూస్

ఆపిల్ జ్యూస్

డ్రై ఫ్రూప్ట్స్

2. ఉదయం అల్పాహారం (Break fast)

పండ్ల ముక్కలు

రవ్వ ఉప్మా - కూరగాయ ముక్కలతో

ఓట్స్

ఆమ్లెట్

సాండ్ విచ్ - కూరగాయలతో

ఇడ్లి

పొంగల్

3.మధ్యాహ్నం భోజనానికి ముందు (Mid morning snack)

టమాటో సూప్

క్యారెట్ సూప్

బీట్రూట్ సూప్

చికెన్ సూప్

4. మధ్యాహ్నం భోజనం (Lunch)

అన్నం - పప్పు (ఆకుకూరలతో లేదా కూరగాయలతో )

రోటి - పప్పు

అన్నం - కూర (మసాలా, నూనె తక్కువగా)

వెజిటబుల్ కిచిడీ

చికెన్ సలాడ్

గ్రిల్ల్డ్ చికెన్

పెరుగన్నం

5.సాయంకాలం అల్పాహారం (Evening snack)

వెజిటబుల్ ఊతప్పం

ఇడ్లి

దోశ

చికెన్ సాండ్ విచ్

చికెన్ కట్లెట్

వెజ్ సాండ్ విచ్

వెజ్ కట్లెట్

కూరగాయలతో సేమియా

క్యారెట్ హల్వా

పండ్ల రసాలు

6. రాత్రి పూట భోజనం (Dinner)

అన్నం - రసం

అన్నం - పప్పు

రోటి - పప్పు

వెజిటబుల్ సలాడ్

అన్నం - కూర (మసాలా, నూనె తక్కువగా)

వెజిటబుల్ కిచిడీ

చికెన్ సలాడ్

గ్రిల్ల్డ్ చికెన్

పెరుగన్నం 

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon