Link copied!
Sign in / Sign up
1
Shares

ప్రెగ్నన్సీ తరువాత మీ జుట్టు రాలిపోకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన 5 పనులు


మీ శిశువు పుట్టిన తరువాత నుండి మీ జుట్టు ఊడిపోతోందా? మీరు వ్యధ చెందకండి డెలివరీ తరువాత ఇలా జుట్టు ఊడిపోతూ ఉండటం ఎంతో సహజం. ఒక్క రోజులో అంత జుట్టు ఊడటం భయంకరంగా అనిపించవచ్చు. ఎందుకు ఆలా అవుతోంది? వాటి వెనక ఉన్న కారణాలు ఏమిటో చూద్దాం రండి.

ప్రతి మహిళకు  ప్రెగ్నన్సీ ముందు రోజుకు దాదాపు ఒక 70-100 వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. డెలివరీ తరువాత శరీరం లో ఈస్ట్రోజెన్ మోతాదు పెరగడం వలన జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది.

ప్రెగ్నన్సీ తరువాత జుట్టు రాలిపోయి మల్లి మాములు అవ్వడానికి 6-12 నెలలు దాక పడుతుంది. ఈ గడువు అయిపోయాక ప్రెగ్నన్సీ ముందు మీ జుట్టు ఎలా ఉండేదో అలానే అయిపోతుంది.

జుట్టు రాలిపోవడం తగ్గించుటకై ఏవి మేము సిఫార్సు చేసే ఆరు చిట్కాలు.

1. నూనె మసాజ్

ఆవాలు మరియు వేప నూనె జుట్టు రాలడం తగ్గించటం లో ఎంతో మెరుగైనవి. మీరు చేయవలసిన్డల్లా వారానికి ఒకసారి ఆవాలు మరియు వేప నూనె తలకి ఒక 20 నిముషాల పాటు మసాజ్ చేసి అలానే ఒక రాత్రంతా వదిలేసి తెల్లారగానే తలస్నానం చేసేయాలి. చేసాక తేడాలను మీరే గమనిస్తారు.

2 . కోడిగ్రుడ్డులో ఉన్న తెల్లసొన యొక్క మాస్క్

అవునండి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించటం లో ఎంతో సహాయపడుతుంది. కోడిగ్రుడ్డు లో తెల్లసొన్నని ఒక గిన్నె లో తీసుకుని అందులో ఆలివ్ నూనె వేసి తలకి ఒక అరగంట పాటు వారికీ ఒకసారి పెట్టుకోండి. చివరిగా కండీషనర్ని ఉపజిఓచింది చూడడానికి తేడాలను మీరే గమనిస్తారు.

3 . నీరు

మీరు ఎన్ని చేసిన తగినంత నీరు తాగకపోతే ఉపయోగం ఉండదు. నీరు తాగితే చాలు అండి మీరు ఇంకా ఏమి కూడా చేయనవసరం లేదు. మీ జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది. అది కాకుండా ఇతర చిట్కాలతో కలిపి ఇది పాటిస్తే ఇంకా త్వరగా జుట్టు రాలడం తగ్గుతుంది.

4. పీచు పదార్ధాలు

పీచు పదార్ధాలు ఉన్న ఆహారాన్ని తీసుకున్నట్లు అయితే అది మీ శరీరం లోని జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు  మిమల్ని ఆరోగ్యవంతంగాను ఉంచుతుంది. బీన్స్, బ్రౌన్ రైస్ మరియు గోధుమ ప్రొడక్ట్స్ మరియు డ్రై ఫ్రూప్ట్స్ మీ జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది మరియు జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది.

5. కొంత కాలం వరకు హెయిర్ స్టైలింగ్ వద్దే వద్దు!

కొంత కాలం మీ జుట్టుని వేడి నుండి దూరంగా ఉంచి కాస్త సహజంగా ఉండనివ్వండి. ఇది మీ జుట్టుని నాసినం చేస్తుంది. అందువలన కొద్దీ రోజులు వరకు కర్లింగ్, స్ట్రిగ్టెనింగ్ వంటి వాటికీ దూరంగా ఉండండి.

6. మైల్డ్ షాంపూ

రసాయనాలు కలిగి ఉన్న షాంపూ వాడటం మాని హెర్బల్ షాంపూకి అలవాటు పడండి. కలర్ మరియు డై లకు దూరంగా ఉండండి.ఇది జుట్టు రాలడాన్ని త్వరగా తగ్గిస్తుంది.

సహనంగా ఉండండి. జాగర్తగా ఉండండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon