Link copied!
Sign in / Sign up
8
Shares

ప్రెగ్నన్సీ సమయంలో తమ సెక్స్ జీవితం గురించి మాతో పంచుకున్న 6 గురు మహిళలు


ప్రెగ్నన్సీ - సెక్స్ , ఈ రెండు పదాలు వేరువేరుగా ఒక భావనను కలిగిస్తాయి. ప్రెగ్నన్సీ జీవితంలో ఒక మధురానుభూతి. సెక్స్ తీయని అనుభవం. కానీ ప్రెగ్నన్సీ సమయంలో చేసే సెక్స్ ఎలా ఉంటుంది. ఈ ప్రశ్న మీకు ఉంది కదూ. దాని గురించి మేము కాదు, ప్రెగ్నన్సీ సమయంలో సెక్స్ లో పాల్గొన్న మహిళలు వారి అనుభవాన్ని మాతో పంచుకున్నారు. అవి మీకోసం….

1. మా వారిని చూసినప్పుడల్లా…

“... ప్రెగ్నన్సీ సమయంలో, నా సెక్స్ డ్రైవ్ అధికం అయ్యింది, సెక్స్ లో పాల్గొనాలనే కోరిక, ఉత్సాహం అధికమయ్యింది. మా వారిని చూసినప్పుడల్లా ఆ కోరిక కలిగేది…”

2. మా వారు వద్దన్నారు

“ మొదట మా అయన, నేను ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు సెక్స్ చేయడానికి అంత ఇష్టం చూపించే వారు కాదు. కానీ ఒకసారి మేము సెక్స్ లో పొల్గొనిన తరువాత, మా ఆయన కూడా సెక్స్ ను ఆనందించడం మొదలుపెట్టారు.”

3. అలిసిపోతాను

“ఎందుకో తెలీదు కానీ, ప్రెగ్నన్సీ సమయంలో నాకు సెక్స్ లో చేయాలనే కోరిక ఉన్నా, సెక్స్ పోల్గనడం వలన ఎక్కువగా అలసిపోతాను..”

4. కారులో…

“ నేను ప్రెగ్నన్సీ తో ఉన్న మొదటి నెలలో, నేను, మా వారు చాలా ఉద్రేకంతో, కారులో సెక్స్ చేసాం. ప్రేగ్నన్ట్ అయ్యాననే సంతోషమో, ఆ ఆనందాన్ని మా ఆయనతో పంచుకోవాలనే కోరికో, ఏమో అలా జరిగిపోయింది… “

5. మా అయన భయపడ్డాడు

“ ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు, సెక్స్ చేస్తే నాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని మా ఆయన  భయపడేవాడు. నేను మా ఆయనకు అర్ధమయ్యేలా అన్ని విషయాలు చెప్పి ఒప్పించాను. తరువాత తాను కూడా ఇష్టం చూపించాడు”

6. ముందుకన్నా ఎక్కువగా..

“.. నేను ప్రెగ్నన్సీతో ఉన్న మూడవ నెలలో సెక్స్ లో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని కలిగించేది. ఆ సమయంలో ముందుకన్నా ఎక్కువ సార్లు ఆర్గాస్మ్స్(orgasm)-స్కలనం పొందేదాన్ని”

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon