Link copied!
Sign in / Sign up
26
Shares

ప్రెగ్నన్సీ సమయంలో మీ వక్షోజాలను బట్టి మీ కడుపులో బిడ్డ ఎవరో తెలుసుకోవచ్చు

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ఆడ పిల్ల పుడుతుందా, అబ్బాయి పుడతాడా అని ప్రతి ఒక్కరికీ తెలుసుకోవాలనే కుతూహలం ఉండటం సర్వ సాధారణమే. కానీ వైద్య చికిత్సలు చేసి ఇలా తెలుసుకోవడం చట్ట విరుద్ధం అని చెబుతున్నారు. ఐతే సహజంగా మన పెద్దలు ఫాలో అయిన కొన్ని విషయాల ఆధారంగా మీరు గర్భంతో ఉన్నప్పుడు మీ కడుపులోని బిడ్డ ఎవరు అనేది తెలుసుకోవచ్చట. అలాగే ప్రగ్నన్సీ సమయంలో మహిళ వక్షోజాలను బట్టి కూడా కడుపులో బిడ్డ గురించి తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కడుపులో బిడ్డ ఎవరు అనేది ఎలా తెలుసుకోవచ్చంటే..?

ప్రగ్నన్సీ సమయంలో శిశువు గుండె స్పందన 150 సార్ల కంటే ఎక్కువగా కొట్టుకున్నట్లయితే అమ్మాయి అని, 150 సార్ల కంటే తక్కువగా హార్ట్ బీట్ ఉంటే అబ్బాయి అని తెలుసుకోవచ్చు. గర్భం సమయంలో కడుపు ఎక్కువ లావుగా ముందుకు ఉంటే అమ్మాయిగా, తక్కువ సైజులో ఉంటే అబ్బాయి అని అంటారు. అలాగే మీరు స్వీట్స్ ఈ సమయంలో ఎక్కువగా తింటున్నట్లయితే మహాలక్ష్మి మీ ఇంటికి రానున్నట్లు, పుల్లని పదార్థాలు ఇష్టంగా తింటూ ఉంటే అబ్బాయి అని చెబుతారు.  ఇంకా ఇటువంటి సహజ పద్ధతులు చాలానే ఉన్నాయి. 

వక్షోజాలను బట్టి మీ కడుపులోని బిడ్డ గురించి..

అనువజ్ఞులైన వైద్య నిపుణులు చెప్పిన ప్రకారం ప్రగ్నన్సీతో ఉన్నప్పుడు ఆ మహిళ వక్షోజాలను బట్టి కడుపులో ఉన్న బిడ్డ ఎవరో తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఆ మహిళ యొక్క వక్షోజాలు సాధారణంగా కంటే ముందుకు ఎక్కువ సైజులో పెరిగినట్లయితే అబ్బాయి అని, సాధారణంగా కంటే మాధ్యమంగా ఉంటే అబ్బాయి అని అంటున్నారు. అమ్మాయి ఉన్నట్లయితే మహిళ వక్షోజాలు 8 సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని, అదే అబ్బాయి ఐతే 6.3 సెంటిమీటర్ల వరకు పెరుగుదల ఉంటుందని అంటున్నారు. టెస్టోస్టిరాన్ ప్రభావం వలన వక్షోజాల సైజులో మార్పు జరుగుతుందట.

మగ - ఆడ లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది?

సైన్స్ ప్రకారం మానవ శరీరంలో XX - XY అనే రకం క్రోమోజోముల ద్వారా లింగ నిర్ధారణ జరుగుతుంది. మానవ శరీరంలోని కారియోటైప్ లో మొత్తం 23 క్రోమోజోములు ఉంటాయి. వీటిలో దైహిక క్రోమోజోములు 22 అని, ఒక జత మాత్రం లైంగిక క్రోమోజోములు. కానీ పురుష,మహిళల శరీరంలో దైహిక క్రోమోజోములు ఒకే విధంగా ఉంటాయి. ఐతే లైంగిక క్రోమోజోములు మాత్రం విభిన్నంగా ఉంటాయి. ఎలా అంటే మగవారిలో X, Y (XY) క్రోమోజోములుగా, మహిళలలో X,X (XX) క్రోమోజోములుగా ఉంటాయి. పురుషులలో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు సగం X క్రోమోజోములుగా, మిగతా సగం Y క్రోమోజోములు, కానీ స్త్రీలు మాత్రం ఒకే రకం (X) అండకణాలను ఉత్పత్తి చేస్తారు. ఎప్పుడైతే అండకణాలు X శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే ఆడ పిల్లగా, అండకణాలు Y శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే మగ బిడ్డగా మారుతారు. మొత్తానికి మగవారికి శుక్రకణాలపై మానవుల లింగ నిర్ధారణ ఆధారపడి ఉంది.

ఈ విషయాలు సైన్స్ ప్రకారం వెల్లడి చేయబడినవి. అందరూ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి SHARE చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon