Link copied!
Sign in / Sign up
0
Shares

ప్రెగ్నన్సీ సమయంలో మీ శరీరంలోపలి భాగాలు తమ స్థానాన్ని ఎలా మార్చుకుంటాయో చూడండి


మీరు ప్రేగ్నన్ట్ అయిన తరువాత జరిగే అనేక మార్పులకు మీరు సిద్ధపడాలి. మీ శరీరం పై ఈ మార్పుల ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. మీకు తెలిసిన విధంగా, ప్రెగ్నన్సీ సమయంలో మీరు బరువు పెరుగుతారు, మీ ముఖంలో, కాళ్ళలో వాపు వస్తుంది. బిడ్డ ఎదిగే కొద్ది మీ ఉదర భాగం సైజు పెరుగుతుంది. ఇవన్నీ మీకు బయటకు కనిపించే మార్పులు. కానీ మీ కడుపులోని బిడ్డ ఎదుగుతున్న కొద్ది, మీ శరీరంలోపలి భాగాలు తమ స్థానాన్ని మార్చుకుంటాయి. కడుపులోని బిడ్డ పెరుగుతు, మీ జీర్ణ వ్యవస్థను, కాలేయాన్ని, మిగతా లోపలి భాగాలను కదిలేలా చేస్తాడు. ప్రసవం తరువాత ఈ భాగాలు తమ యధాస్థానానికి చేరుకుంటాయి.

ప్రెగ్నన్సీ సమయంలో బిడ్డ ఎదిగే కొద్ది, మీ లోపలి భాగాలు ఎలా తమ స్థానాన్ని మార్చుకుంటాయో ఈ వీడియోలో చూడండి… 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon