Link copied!
Sign in / Sign up
0
Shares

ప్రెగ్నన్సీ సమయంలో మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోడానికి 3 ఆయుర్వేద వస్తువులు

ప్రెగ్నన్సీ సమయం లో చర్మం ఎక్కువగా సాగడం మరియు క్లుప్తం అవ్వడం సాధారణం. ప్రెగ్నన్సీ అప్పుడు చర్మం లో జరిగే మార్పులను నుండి తిరిగి దానిని మాములు చేయడం కొంచెం కష్టమైనా విషయమే. నచ్యురల్ మరియు హెర్బల్ ఉత్పత్తులు ఈ సమస్య కు పరిష్కారాన్ని ఇస్తాయి. న్యాచురల్ మూలాలు ప్రెగ్నన్సీ అపుడు చర్మం లో జరిగే మార్పులను పునరుద్ధరించడానికి ఎంతో సహాయపడుతుంది మరియు త్వరితము గాను పని చేస్తుంది.

ప్రెగ్నన్సీ తరువాత ఆరోగ్యవంతగా ఉండే శరీరంకు గల మూడు ఆయుర్వేద వస్తువులు:

 1. నువ్వులు నూనె

నువ్వుల నూనె వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చెర్మాన్ని మృదువుగా చేస్తుంది మరియు తేమ , ఆకృతి ని తిరిగి ఇస్తుంది. విటమిన్ ఈ (Vitamin E ) అనేది ఇందులో ఎక్కువ శాతంగా ఉండటం వలన అది కొత్త చర్మ కణాల ఒక్క ఉత్పత్తి ని పెంచుతుంది. అంతే కాకుండా అది పాత చర్మ కణాలను మరమ్మత్తు చేస్తుంది. విటమిన్ ఈ (Vitamin E ) మన చర్మం ముందు గా ఉన్నట్టు గా పునరుద్ధరించడానికి ఎంతో సహాయపడుతుంది.

ఇందులో జింక్ (Zinc ) ఉంటుంది. ఇది చర్మానికి అత్యావశ్యమైన ఒక ఖనిజం. చర్మం యొక్క సాగే స్వభావాన్ని పెంచుతుంది మరియు మృదువుగా చేస్తుంది. చర్మపు వృద్ధాప్యాన్ని కూడా నువ్వుల నూనె తగ్గిస్తుంది. దీనిని ఒక సన్ స్క్రీన్ గా కూడా ఉపయోగించవచ్చు.

2. అలోవెరా

దీనిని అనేక చర్మ ఉత్పత్తులలో వినియోగిస్తారు. దీనికి యాంటీమైక్రోబయాల్ లక్షణాలు ఉన్నాయి అది గాయపడిన చర్మాన్ని మాములు చేస్తుంది. అలోవెరా చర్మాన్ని చల్లపరుస్తుంది మరియు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అలో వీర లో ఎక్కువ మోతాదు లో ఉన్న విటమిన్ ఏ మరియు సి (Vitamins A and C ) పొడి చర్మాన్ని పోగొడుతుంది.

అలోవెరా ని ఎక్స్ఫోలీటర్ గా కూడా ఉపయోగించవచ్చు. ఒక కార్బోహైడ్రేట్, అజోమ్యాన్, అలోయి వెరాలో ఉన్నది, చర్మంను నిర్వీర్యం చేస్తుంది మరియు చర్మం యొక్క కణాలను నౌరీష్ చేస్తుంది.

3. అశ్వగంధ ( Winter Cherry)

ఇది ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. శిశువు పుట్టగానే సాధారణంగా ఆందోళన మరియు నిద్రలేమి వస్తుంది, దానిని నివారించడానికి అశ్వగంధ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది నొప్పి నిర్వహణ కు కూడా ఉపయోగపడుతుంది. ఇది కండరాలను సడలించడంతో తేలికపాటి ఉపశమనకరం.

ఈ అన్ని మూలాలు హిమాలయ టోనింగ్ మసాజ్ నూనె లో ఉన్నాయి. ఇది చర్మ సమస్యలను , ఒత్తిడి మరియు నెప్పి ని తగ్గిస్తుంది.

మిమల్ని మీరు జాగర్త చూసుకోండి, మీ శరీరం మీకు తప్పకుండ సహకరిస్తుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon