Link copied!
Sign in / Sign up
13
Shares

ప్రెగ్నన్సీ సమయంలో ఈ 5 గుర్తులు కనిపిస్తే మీకు తప్పకుండా కవలలు పుడుతారు

9 నెలలు ప్రెగ్నన్సీ సమయంలో అనేక కష్టాలు ఎదురుకుని, మీ ఇంట్లోకి ఒక బిడ్డ రాగానే ఇంటిల్లి పాది సంతోషంతో నిండి పోతుంది. అదే కవలలైతే ఆ సంతోషం రెండింతలు అవుతుంది. కానీ కవలలు ఎలా పుడతారు అనే దాని మీద భిన్న వాదనలు ఉన్న, కానీ ప్రెగ్నన్సీ సమయంలో కొన్ని గుర్తులు ద్వారా మీకు కవలలు పుడుతారని చెప్పచ్చు. అవేంటో ఇక్కడ చూడండి…

1. మీకే తెలిసిపోతుంది

మీరు ప్రేగ్నన్ట్ అయ్యాక మీకు కవలలు గురించి ఎక్కువ ఆలోచనలు వచ్చినా, మీకు తెలియకుండానే మీకు కవలలు పుడుతారు అనే భావన మీలో బలంగా ఉంటుంది. కవలల గురించి మీకు ఎక్కువగా కలలు వస్తుంటాయి. ఇవన్నీ మీకు కవలలు పుడతారు అని చెప్పడానికి గుర్తులే.

2. వాంతులు

మీ కడుపులో కవలలు ఉంటే, మీకు వాంతులు చాలా ఎక్కువగా అవుతుంటాయి. ఇది మొదటి నెలల ప్రెగ్నన్సీ సమయంలో ఉంటుంది. ఆ తరువాత నిదానంగా నెమ్మదిస్తుంది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి.

3. నచ్చవు

చాలా రకాల ఆహారాల పట్ల విరక్తిని కలిగి ఉంటారు. మాంసం, సీ ఫుడ్, కాఫీ, టీ ఇవి మీకు నచ్చవు. ప్రెగ్నన్సీ సమయంలో ఈ గుర్తులుంటే మీకు కవలలు పుడుతారు.

4. గర్భసంచి

గర్భసంచి లో మీకు కలిగే భావనలు, కవలలున్నప్పుడు విభిన్నంగా ఉంటాయి. ఎక్కువ బరువు మోస్తున్నట్టు మీకనిపిస్తుంది. కదలికలు ఎక్కువగా ఉంటాయి.

5. వక్షోజాలలో నొప్పి

ట్విన్స్ తో ప్రేగ్నన్ట్ అయితే మీ వక్షోజాలలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. బ్రాలను కూడా ధరించలేరు. వక్షోజాలలో వాపు, నొప్పి ఎక్కువగా ఉంటుంది.

6. మూత్రం

మూత్రానికి వెళ్ళాలనే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సహజంగా ప్రేగ్నన్ట్ అయిన సమయంలో కూడా ఇలానే ఉంటుంది. కానీ కవలలు కడుపులో ఉన్న సమయంలో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది.

7. తిమ్మిరి

సహజంగా ప్రేగ్నన్ట్ అయినప్పుడు కడుపు ఉదర భాగంలో తిమ్మిర్లు ఏర్పడుతాయి. అదే కావలలతో ప్రేగ్నన్ట్ అయిన సమయంలో ఆ తిమ్మిర్లు చాలా విపరీతంగా ఉంటాయి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon