Link copied!
Sign in / Sign up
0
Shares

ప్రెగ్నన్సీ గురించి మీకు ఎవరు చెప్పని 12 రహస్యాలు

అందరు ప్రెగ్నన్సీ యొక్క మంచి వైపు గురించే మాట్లాడుతారు కానీ గర్భవతి అవ్వకముందు మీరు తెలుసుకోలేకపోయిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన అనుభవం కొంచెం కష్టంగా ఉంటుంది మరియు కొన్ని విషయాలు మీకు నచ్చకపోవచ్చు కూడా. కానీ ఆఖరికి పాపాయి పుట్టాక ఈ కష్టం అంత మీకు ఒక కష్టం లాగానే అనిపించదు.

1. మీరు ఇద్దరు కోసం తినకూడదు

అందరు ఇప్పుడు మీరు గర్భవతిగా ఉన్నారు కాబ్బటి మిలో ఇద్దరు ప్రాణాలు ఉన్నాయి కాబట్టి మీరు మీకు మరియు మీ శిశువుకు కలిపి తినాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఇది అస్సలు నిజం కాదు. మీరు ఇలా ఎక్కువగా తింటే మరి లావు అయిపోతారు.గర్భధారణ సమయంలో కూడా బరువు తగిన మోతాదు లోనే ఉండాలి లేదంటే అది మీకు మరియు మీ శిశువు ఇద్దరికీ ప్రమాదకరం.

2.మొటిమలు

గర్భధారణ సమయం లో చర్మం మెరుస్తూ కనివంతంగా ఉంటుంది అనేది ఒక మూఢ నమ్మకం మాత్రమే. సెబాసీవ్స్ గ్లంద్స్ స్టిములంటే అయ్యి జిస్ట్స్ ని రిలీజ్ చేయడం వలన మొటిమలు వస్తాయి. బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరు తగ్గడానికి ఎటువంటి మందులు తీసుకోలేరు ఎందుకంటే ఆలా తీసుకున్నట్లు అయితే అది మీ శిశువుని ప్రభావితం చేస్తుంది.బాధ పడకండి మల్లి మీ చర్మం మాములు అయిపోతుంది.

3. మీ పాదాలు పెరుగుతాయి

అవును అండోయ్ మీరు చదువుతున్నది నిజమే.మీరు గర్భవతి అయిన ప్రతిసరి మీ పదాలు అర అంగుళం పెరుగుతాయి అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి.

4. మీరు మీ శరీరాన్ని ప్రేమించకపోయిన పరవాలేదు

అందరు కూడా మీరు గర్భవతిగా ఉన్నారు కదా మీరు మీ శరీరాన్ని ప్రేమించాలి అని చెబుతూ ఉంటారు.గర్భవతిగా ఉన్నపుడు తప్పకుండా మీ శరీరాన్ని మీరు ప్రేమించాలని ఏమి లేదు. మీరు మీకు పుట్టబోయే బిడ్డని ప్రేమిస్తే చాలు.

5.కళ్ళు దురద పుడతాయి

గర్భధారణ సమయంలో కళ్ళు దురద పుడుతూ ఉంటాయి.కొన్ని సార్లు వాచిపోతూ ఉంటాయి కూడా.కాంటాక్ట్ లెన్సెస్ వేసుకునే వారికీ ఇది నరకం తో సమానం.

6.టెన్షన్ 

మీరు బాలన్స్ తో ఉండలేరు లేదా కోల్పోతారు . దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మీ శరీరం కొత్త రూపం తీసుకుంటుంది లేదా మీరు టెన్షన్ లో ఉండొచ్చు లేదా మీరు సరిగ్గా విస్రతి తీసుకోకుండా వుండి ఉండవచ్చు.

 

7 మార్నింగ్ సిక్నెస్ మాత్రమే కాదు

మార్నింగ్ సిక్నెస్ మాత్రమే కాకుండా రోజు మొత్తం ఆ సిక్నెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఎక్కువగా వాంతులు మరియు డిహైడ్రాషన్ అవుతూ ఉంటుంది.

8. వాసనని పసిగట్టడం ఎక్కువ అవుతుంది

గర్భధారణ సమయంలో మీరు ఎక్కువగా వాసనలని పసిగడుతూ ఉంటారు.

9. చమట

మీకు గర్భధారణ సమయంలో చమట పట్టవచ్చు చాలా చమట పట్టవచ్చు.

10. మీ శరీరం ఒకేలాగా ఉండదు

ప్రెగ్నన్సీ ముందు ఎలా ఉందొ ఆలా మీ శరీరం ప్రెగ్నన్సీ తరువాత ఉండకపోవచ్చు సాధారణంగా ఎక్కువ లావు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు ఈ ఆర్టికల్ చదవకముందు తెలుసుకోలేకపోయి ఉండవచ్చు కానీ ఇవన్నీ చదివి ఆందోళన చెందకండి. ఒక శిశువుకి జన్మనివ్వడం మించింది ఏది లేదు.

12. గ్యాస్ 

గ్యాస్ ప్రెగ్నన్సీ  సమయంలో అస్సలు ఆగదు. మీరు ఈ విషయం లో ఏమి చేయలేరు. ఇలా ఎందుకు అవుతుంది అంటే మీరు ఎక్కువ మోతాదు ఆహారం తింటారు మరియు హార్మోన్స్ తక్కువగా పనిచేస్తాయి.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon